Dinner: సాధారణంగా ప్రతి ఒక్కరూ డిన్నర్ చేసే సమయంలో ఎన్నో రకాల తప్పులను చేస్తుంటారు. చాలామంది బరువు తగ్గడం కోసం రాత్రిపూట భోజనం చేయరు. ఇలా రాత్రిపూట భోజనం చేయకపోవడం అనేది పెద్ద తప్పు అంటూ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి మనం తీసుకునే ఆహారం మన శరీరంలో శక్తి నిలువ చేస్తుందని అర్థం ఇలా రాత్రిపూట మనం తీసుకునే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా పడుతూ తీసుకోవాలి. పొరపాటున కూడా ఈ పదార్థాలను రాత్రిపూట ఆహారంలో తినకూడదనిపుణులు చెబుతున్నారు.
రాత్రి భోజనం చేసే సమయంలో భోజనానికి బదులుగా చాలా మంది పండ్లు తింటూ ఉంటారు ఇలా పనులు తినడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి పైగా శరీర బరువు కూడా తగ్గుతారని భావిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పండ్లలో క్రియాశీల ఎంజైమ్‌లు ఉంటాయి. దీని వల్ల శరీరంలో కాఫీలా పనిచేస్తాయి. అలాగే, ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది.
మీరు పిజ్జా, పాస్తా, ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా బంగాళదుంపలు వంటి స్టార్చ్, పిండి పదార్ధాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని రాత్రి భోజనం కోసం తీసుకుంటే. ఈ ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఆహార కోరికలను పెంచుతాయి. అదే వేయించిన ఆహారం వల్ల తీసుకున్నటువంటి ఆహారం తేలికగా జీర్ణం కాదు తద్వారా నిద్రపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక రాత్రి భోజనంలో మీకు సలాడ్ కనుక తీసుకునే అలవాటు ఉంటే క్యాబేజీ బ్రోకలీ క్రూసిఫెరస్ కూరగాయలను తీసుకోవద్దు. ఎందుకంటే ఈ కూరగాయలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.