Tue. Feb 10th, 2026

    Health Tips: సాధారణంగా చాలామంది నిద్రపోతున్న సమయంలో గురక పెడుతూ ఉంటారు. గురక అనేది ఒక సాధారణమైన వ్యాధిగానే పరిగణిస్తారు. ఒక వ్యక్తి రోజులో అధిక పని ఒత్తిడి కారణంగా అలసిపోయి నిద్రపోయే సమయంలో గురక పెడతారు. అయితే మరికొందరు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం వల్ల గురక పెడుతూ ఉంటారు. ఇలా పలు కారణాలవల్ల గురక సమస్య రావడం జరుగుతుంది అయితే ఈ గురక సమస్య వారికి ఇబ్బందిగా ఉండకపోయినా పక్కవారికి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

    Health Tips

     

    ఇలా గురక సమస్యను అలాగే వదిలేస్తే అది స్లీప్‌ అప్నియాకు దారితీస్తుంది. స్లీప్‌ అప్నియా శారీరక సమస్యలనే కాకుండా మానసిక, సామాజిక సమస్యలనూ తీసుకొస్తుంది. అందుకే గురుక వచ్చేవారు ఏమాత్రం అలసత్వం చేయకుండా వెంటనే సరైన చికిత్స తీసుకొని ఈ సమస్య నుంచి బయట పడటం ఎంతో మంచిది. ఇలా అధిక గురక సమస్యతో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల కూడా గురక సమస్యకు చెక్ పెట్టవచ్చు. గురక సమస్యతో బాధపడేవారు శరీర