Health Tips: ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ బాధపడుతున్నటువంటి సమస్యలలో గుండెపోటు సమస్య కూడా ఒకటి. చాలామంది చిన్న వయసులోనే గుండెపోటు సమస్యలతో బాధపడటమే కాకుండా ప్రతి ఏడాది ఎంతోమంది గుండెపోటుకి గురవుతూ మరణిస్తున్నారు.ఇలా చిన్న వయసులోనే గుండెపోటుకు గురికావడానికి కారణం మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు అని చెప్పాలి. ప్రస్తుత కాలంలో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల కన్నా చూడటానికి రుచిగా కలర్ ఫుల్ గా కనిపించే ఆహార పదార్థాలకు ఎక్కువగా ఆసక్తి చూపటం వల్లే గుండె జబ్బులకు కారణమవుతున్నాయి.
ఇలా గుండెజబ్బుల నుంచి మనం మనల్ని కాపాడుకోవాలని గుండె పదికాలాలపాటు భద్రంగా ఉండాలన్న మనం రోజువారి ఆహారంలో భాగంగా వీటిని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి గుండెపోటుకు గురికాకుండా ఉండాలంటే రోజువారి ఆహారంలో భాగంగా ఏలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి ఏంటి అనే విషయానికి వస్తే…మనం ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా ఎక్కువగా చిరుధాన్యాలు తృణధాన్యాలు కూడా ఉండేలా జాగ్రత్తలు పడాలి. అయితే ఫైబర్ ఎక్కువగా ఉండి కార్బోహైడ్రేట్లో కొవ్వులు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.
రోజువారి ఆహారంలో భాగంగా పండ్ల రసాలను అధికంగా తీసుకోవాలి. అలాగే 60 శాతం సలాడ్స్ తీసుకోవాలి ఇక నీటిని అధికంగా తాగాలి.మనం ఉడకబెట్టుకుని తినే ఆహార పదార్థాలలో వీలైనంతవరకు ఉప్పు కారం తగ్గించి తీసుకోవాలి. ఇక మన రోజువారి కార్యక్రమాలలో భాగంగా అధిక ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటాము. ఈ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా ప్రతిరోజు అరగంట పాటు వ్యాయమాలు చేయడం యోగ వంటివి చేయడం వల్ల గుండెపోటు సమస్యల బారిన పడకుండా ఉండగలం. అందుకే ప్రతిరోజు ఆహారంలో భాగంగా వీటిని తీసుకోవడం ఎంతో ముఖ్యం.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.