Health Problems: సాధారణంగా ఒక వ్యక్తికి కోపం రావడం అనేది సర్వసాధారణమైన అంశం అయితే ఈ కోపం ఏదో ఎప్పుడూ ఒకరోజు వస్తే అది సాధారణమైన విషయం గానే భావించాలి కానీ ప్రతి చిన్న విషయానికి కోప్పడుతూ ఉన్నారు అంటే పెద్ద సమస్యతో బాధపడుతున్నారని అర్థం. చాలామంది చిన్న చిన్న విషయాలకే ఇతరులతో మాట్లాడటానికి లేదా ఎవరైనా పలకరించినా కూడా చాలా చిరాకు పడుతూ ఉంటారు. ఇలా తరచూ ఇతరుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే కారణాలు ఇవే కావచ్చు.
ఈ మధ్యకాలంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఉద్యోగ రీత్యా బయటకు వెళ్తున్నారు. ఇలా ఉద్యోగాలు పూర్తిచేసుకుని ఇంటికి రావడం వల్ల అధిక ఒత్తిడికి గురవుతున్నారు ఈ ఒత్తిడి కారణంగా ఇతరుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక చాలామందికి ఇంట్లో అనారోగ్య కరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు లేదా ఇతర సమస్యల కారణంగా కూడా ఒత్తిడికి గురవుతూ చిరాకు పడుతూ ఉంటారు. ఇంట్లో ఇలాంటి పరిస్థితులు కనుక తలెత్తితే వెంటనే మానసిక సంఘర్షణకు కూడా గురవుతూ ఉంటారు.
ఈ విధంగా ఒక వ్యక్తి మానసికంగా ఎప్పుడైతే బాధపడతారో ఆ క్షణం నుంచి ఇతరుల పట్ల చాలా కోపంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక గతంలో నిరాశ బాధ ఉన్నప్పుడప్పుడు ఇతరుల పట్ల కోపం,నిరాశ భయం అనేది కలుగుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఎవరైతే అతి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను తలపై వేసుకుంటారో అలాంటి వారిలో ఎక్కువగా కోపం కనబడుతుంది అలాగే అలాంటి వారిలో అసహనం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.