Categories: HealthLatestNews

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల పరుగుల జీవితంలో వీటన్నింటినీ పక్కన పెట్టేస్తున్నారు. ఇకపోతే సాయంత్రం ఎంతో అలసిపోయి ఇంటికి వచ్చే వ్యాయామం చేసే ఓపిక కూడా చాలామందికి ఉండదు తద్వారా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు . ఇక చాలామంది రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు ఫోన్ పట్టుకొని కాలక్షేపం చేస్తున్నారు అయితే వీటిని పక్కన పెట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు నడవడం వల్ల మంచి ఆరోగ్యానికి పొందించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రాత్రి భోజనం చేసిన తర్వాత పది నిమిషాలు నడవడ వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తరిమికొట్టి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.తిన్న తర్వాత కదలకుండా కూర్చోవడం వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ లేదా గ్యాస్ రీఫ్లక్స్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలా సమస్యలతో బాధపడేవారు రాత్రి భోజనం తర్వాత పది నిమిషాలు నడిస్తే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రాత్రి భోజనం తర్వాత పది నిమిషాలు నడవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.భోజనం చేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి.

Health benefits of 10 minuts walking after dinner know the details

Gut Health: రాత్రి భోజనం తరువాత నడక అవసరం..

మనం భోజనం చేసిన తరువాత నడవడం వల్ల తిన్న ఆహారం నుంచి విడుదలైన గ్లూకోజ్‌ను ఇంధనంగా వాడుకుంటాయి. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి,శరీరం చక్కెరను సమర్థవంతంగా నిర్వహించగలుగుతుంది. అదేవిధంగా పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వును కరిగించడానికి కూడా ఈ నడక ఎంతగానో దోహద పడుతుంది. అందుకే రాత్రి భోజనం తర్వాత ప్రతిరోజు 10 నిమిషాలు నడపడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు.

Sravani

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 days ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

7 days ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

This website uses cookies.