Lungs: సాధారణంగా ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను మనం తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అనే సంగతి మనకు తెలుస్తుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలలో పోషక విలువలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని మితిమీరి తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన ఊపిరితిత్తుల ఆరోగ్యం కాపాడుకోవాలంటే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎక్కువగా ఈ ఆహార పదార్థాలను కనుక తీసుకుంటే మనం మన ఊపిరితిత్తులను కోల్పోతున్నామని అర్థం మరి ఏ పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు డామేజ్ అవుతాయి అనే విషయానికి వస్తే…
క్యాబేజీ క్యాబేజీలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అధిక పోషక విలువలు కలిగినటువంటి క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందుకే ప్రతిరోజు క్యాబేజీ తినకుండా అప్పుడప్పుడు క్యాబేజీని ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది వీటితో పాటు రొయ్యలు కూడా అధికంగా తీసుకోకూడదు రొయ్యలలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి అయితే ఇందులో ఊబకాయానికి గురైనప్పుడు తప్పనిసరిగా ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి.
ఇక చాలామంది ఉదయం అల్పాహారం చేసుకోవడానికి ఓపిక లేక అలాగే తీరిక లేక చాలామంది అల్పాహారం మానేస్తూ ఉంటారు అలాగే మరికొందరు ఆహారంగా బ్రెడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. ఇలా బ్రెడ్ అధికంగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ప్రమాదంలో పడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. వీటితోపాటు కూల్ డ్రింక్స్ నూనెలో వేయించిన ఆహార పదార్థాలు అలాగే ఎక్కువగా మాంసాహారం తీసుకోవటం కూడా ఊపిరితిత్తులకు ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.