Tue. Jan 20th, 2026

    Eesha Rebba : తెలుగమ్మాయి, తెలంగాణ గ్లామర్ డాల్ అయిన ఈషా రెబ్బా లేటెస్ట్ గ్లామర్ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈషా తెలుగులో నటించిన మొదటి సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇందులో చాలా చిన్న పాత్రను పోషించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా అంతకముందు ఆ తర్వాత అనే సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో తెలుగులో బాగానే అవకాశాలు అందుకుంది.

    eesha-rebba-latest glamour pics in yello colour dress
    eesha-rebba-latest glamour pics in yello colour dress

    మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసి ఆకట్టుకుంది. అమీ తుమీ, బందిపోటు, అరవింద సమేత వీర రాఘవ సినిమాలు ఈషాకి బాగా పాపులారిటీని తెచ్చాయి. ఇదే క్రమంలో అమ్మడు తమిళ ఇండస్ట్రీలోనూ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నటించిన సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ, ఎందుకనో ఈషాకి మన తెలుగులో కమర్షియల్ హీరోయిన్‌గా క్రేజ్ దక్కలేదు.

    Eesha Rebba : ఈషా రెబ్బా సోషల్ మీడియాలో మాత్రం దుమారం రేపుతోంది.

    eesha-rebba-latest glamour pics in yello colour dress
    eesha-rebba-latest glamour pics in yello colour dress

    దాంతో ఒకవైపు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు చిట్టిపొట్టి డ్రస్సులేసుకొని గ్లామరస్‌గా ఫొటో షూట్స్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. వీటికి నెటిజన్స్ నుంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే క్రమంలో నిమ్మపండు రంగు డ్రస్సులో కొత్తగా ఫొటో షూట్ చేసి సోషల్ మీడియాలో వదిలింది. ఇవి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

    eesha-rebba-latest glamour pics in yello colour dress
    eesha-rebba-latest glamour pics in yello colour dress

    అమ్మడు, థైస్ అలాగే ఎద అందాలను చూపించి బాగా టెంప్ట్ చేస్తోంది. ఈషా వేసుకున్న డ్రస్ టైట్ ఫిట్ కావడంతో తనలోని అందాలనీ ఎంతో ఎఫెక్టివ్‌గా కనిపిస్తున్నాయి. ఇవి చూసి నెటిజన్స్ గుటకలు మింగుతూ రక రకాల కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా ఈషా రెబ్బా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించకపోయినా కూడా ఇలా సోషల్ మీడియాలో మాత్రం దుమారం రేపుతూ హాట్ టాపిక్ అవుతోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.