Eesha Rebba: టాలీవుడ్ లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అందాల భామ ఈషా రెబ్బా. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమా నటిస్తూ వస్తుంది.
ఎక్కువగా చిన్న సినిమాలో చేసిన కూడా నటిగా తనదైన ముద్ర వేసుకుంది. ఆమె కెరియర్ లో స్టార్ హీరోతో చేసిన చిత్రంగా అరవింద సమేత ఉందని చెప్పాలి. ఆ సినిమాలో కూడా పూజ హెగ్డే చెల్లెలు పాత్రలో ఈషా రెబ్బ నటించింది. ఆ సినిమా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే తీసుకురాలేదు.
తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు వరకు ఉన్నాయి. ఇక డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చి 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇదిలా ఉంటే గ్లామర్ రోల్స్ కి కూడా తాను సిద్ధం అంటూ ఈషా రెబ్బా ఎప్పటికప్పుడే హాట్ అందాలతో సోషల్ మీడియాలో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.
ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో కూడా ఏమాత్రం వన్నె తగ్గని అందాలతో కుర్రాళ్ళ చూపులన్నీ తిప్పేసుకుంటుంది. తాజాగా బెంగళూరులో ఓ ఫ్యాషన్ షోలో ఈ బ్యూటీ వైట్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ లో ర్యాంప్ పై వాక్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. నడుమ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసేలా ఆమె గ్లామర్ షో ఉండడం విశేషం.
ఈ స్థాయిలో అందాల ప్రదర్శన చేసిన కూడా టాలీవుడ్ దర్శకులు ఈషా రెబ్బకి సరైన అవకాశాలు ఇవ్వకపోవడం గమనార్హం. అయితే గ్లామర్ షో తో అలరిస్తూ ఉండడంతో డ్యూటీకి ఇతర భాషలలో మాత్రం వరుసగా అవకాశాలు రావడం విశేషమైని చెప్పాలి.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.