Fruits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం పండ్లు తీసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరానికి అందుతాయి అయితే పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాల కంటే అనారోగ్య సమస్యల అధికంగా ఉంటాయి. అందుకనే కొన్నిసార్లు కొన్ని పండ్లను తినక పోవడమే మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు.
ముఖ్యంగా రాత్రి పడుకోవడానికి ముందు పండ్లు తినడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహారం చాలా తేలికగా జీర్ణమవుతుందని భావిస్తూ ఉంటారు అయితే మనం పడుకోవడానికి ముందుగా కొన్ని రకాల పండ్లను తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ పండ్లను మనం తీసుకోకూడదు అనే విషయానికి వస్తే.. సిట్రస్ జాతి పండ్లు అయినటువంటి నారింజ పండు అలాగే దాని ద్రాక్ష వంటి పండ్లు రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల గుండెల్లో మంట ఏర్పడటం, యాసిడ్ రిప్లక్స్ ఏర్పడుతూ ఉంటాయి.
అనాస పండు తీసుకోవటం వల్ల ఇందులో ఉన్నటువంటి ఆమ్లత్వం గుండెల్లో మంట ఏర్పడటానికి కారణమవుతుంది. అలాగే జీర్ణవ్యవస్థలో కూడా ఇబ్బందులను కలిగిస్తుంది. మామిడిపండ్లలో చక్కర శాతం అధికంగా ఉంటుంది కనుక ఇప్పటికే షుగర్ వ్యాధితో బాధపడేవారు ఇలాంటి పనులను రాత్రి పూట తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అధికంగా పెరుగుతాయి. కివి పండును రాత్రి తీసుకోవడం వల్ల మంచి నిద్రను కలిగిస్తుంది. అయితే కొంతమందిలో ఈ పండు రాత్రిపూట తినడం వల్ల కడుపు ఉబ్బరం గ్యాస్టిక్ వంటి సమస్యలను ఏర్పడటంతో నిద్రలేని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే నిద్రపోవడానికి ముందుగా కాకుండా ఒక గంట ముందుగా ఇలాంటి పనులను తీసుకోవడం మంచిదే కానీ నిద్రపోవడానికి ముందు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.