Eating Curd: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనందరికీ తెలిసిందే. తరచూ పెరుగును తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మనకు ఎన్నో రకాల ఔషధ గుణాలను కూడా అందిస్తోంది. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని పెరుగును అన్ని సందర్భాలలో అందరూ తినటం వల్ల ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి పెరుగును ఏ పదార్థాలతో తినకూడదు ఎలాంటి సమస్యలతో బాధపడేవారు తినకూడదు అనే విషయానికి వస్తే..
ఎవరైతే మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతుంటారు అలాంటి వారు పెరుగుకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఇలాంటివారు పెరుగును తినడం వల్ల కడుపు ఉబ్బరం, రక్తస్రావం కలుగుతుందని వ్యాధులు చెబుతున్నారు. అలానే ఇన్ఫ్లమేటరీ పరిస్థితులు ఉన్నవారు పెరుగును తినకూడదు. ప్రతిరోజు పెరుగును తినకుండా ఉండాలి. దీనికి బదులుగా మజ్జిగను తీసుకోవచ్చని చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన పెరుగును తీసుకోకుండా ఉండాలని చెబుతున్నారు.
మాంసంతో పెరుగు తినకూడదు.అలా చేయడం వల్ల శరీరంలో విషాన్ని కలిగిస్తుంది. కాబట్టి మాంసం తినే సమయంలో పెరుగు తినకూడదు. పండ్లతో పాటు పెరుగు తినకూడదు. పండ్లతో పెరుగు తీసుకోవడం వల్ల జీవక్రియ సమస్యలు, అలెర్జీకు దారి తీస్తుంది. ఇక పెరుగును ప్రతి రోజు కూడా తీసుకోకూడదని ఒకవేళ పెరుగును తినాలి అనుకునేవారు ప్రతిరోజు మధ్యాహ్నం తినడం మంచిది కానీ రాత్రి పడుకునే సమయంలో పెరుగు తినకపోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.