Vastu Tips: సాధారణంగా మనం వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పద్ధతులను పాటించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పద్ధతులను పాటించటం వల్ల ఇంట్లో అన్ని శుభపరిణామాలు కలుగుతాయని భావిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మనం ఎంతో విరుద్ధమైనటువంటి పనులు చేస్తుంటాం మనకు తెలియకుండా చేసే ఈ పనులు మన ఇంటిపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇలాంటి వాటిలో రాత్రిపూట పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
రాత్రి పూట మనం ఇలాంటి పనులను చేయకూడదు ఏంటి అనే విషయానికి వస్తే.. రాత్రిపూట ఎట్టి పరిస్థితులలోనూ గోర్లు జుట్టు కత్తిరించకూడదు ఇలాంటి పనులు చేయటం వల్ల ఇంట్లో చెడు ప్రభావం కలుగుతుంది ఆ ప్రభావం ఇంట్లో కుటుంబ సభ్యులపై పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇల్లు ఊడ్చడం కూడా చేయకూడదు సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లుని చాలా మంది శుభ్రం చేస్తూ ఉంటారు ఇలా అసలు శుభ్రం చేయకూడదు.
ఇకపోతే సంధ్యా సమయంలో ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు పెరుగు నువ్వులు వస్త్రాలను దానం చేయకూడదు ఇలా చేయటం వల్ల దానం చేయడం వల్ల వచ్చే పుణ్యఫలం కంటే చెడు ప్రభావాలు ఎక్కువగా కలుగుతాయి.దీనితో పాటు ఉప్పును కూడా దానం ఇవ్వకూడదు ఇక సంధ్యా సమయంలో ఎవరికి మనం అప్పు ఇవ్వకూడదు ఇలా ఇవ్వటం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పనులు రాత్రిపూట చేయడం వల్ల నెగటివ్ ప్రభావం మనపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.