Categories: Health

Non veg: నెలరోజుల పాటు నాన్ వెజ్ తినలేదా… ఏం జరుగుతుందో తెలుసా?

Non veg: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా మాంసాహారం తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు చికెన్ తో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకొని తింటూ ఉంటారు అయితే చాలామంది వారంలో నాలుగైదు రోజులు చికెన్ తింటూ ఉంటారు ఇలా తినడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. వారంలో ఒకటి లేదా రెండుసార్లు అంటే తినొచ్చు కానీ మరి నాలుగైదు సార్లు తినడం అంటే మన శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకు పోవడానికి కారణం అవుతుంది. అలాగే భవిష్యత్తులో గుండెపోటు సమస్యలు రావడానికి దోహదం చేస్తుంది. అందుకే వీలైనంతవరకు వారానికి ఒకసారి చికెన్ తినడం మంచిది.

ఇక చాలామంది కొన్ని పవిత్రమైన నెలలలో నెల అంతా చికెన్ తినకుండా ఉంటారు ఇలా నెల రోజులు పాటు చికెన్ తినకుండా ఉంటే మంచిదేనా చికెన్ తినకపోతే ఏం జరుగుతుంది అనే సందేహాలు కూడా ప్రతి ఒక్కరిలోనే ఉంటాయి అయితే నెల రోజులపాటు గనుక మనం చికెన్ మానేస్తే క్రమంగా మన శరీర బరువు తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చికెన్ తినని సమయంలో మనం ఎక్కువగా కూరగాయలు ఆకుకూరలను తీసుకుంటాం కనుక ఇందులో తక్కువ శాతంలో కెలరీలు ఎక్కువ శాతం లో ఫైబర్ ఉంటుంది కనుక శరీర బరువు తగ్గుతారు.

నెల మొత్తం కనుక మనం నాన్ వెజ్ మానేసినట్టు అయితే మలబద్ధక సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. తద్వారా జీర్ణక్రియ రేటు కూడా పెరుగుతుంది.నాన్‌వెజ్‌లో సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరగడానికి కారణమవుతుంది. ఒక నెల రోజుల పాటు నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటే కొలెస్ట్రాల్‌ నియంత్రణలోకి వస్తుంది. వెజ్‌ తీసుకోడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ గణనీయంగా తగ్గుతుంది.కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇవి శరీరంలో శక్తి స్థాయిని పెంచుతాయి. నీరసం తగ్గుతుంది. అందుకే అప్పుడప్పుడు నెలరోజుల పాటు చికెన్ మానేయటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Sravani

Recent Posts

Tulasi plant: పొరపాటున కూడా ఈ రోజుల్లో తులసి మొక్కను తాకద్దు… అప్పుల్లో కూరుకుపోయినట్టే!

Tulasi plant: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఇంటి ఆవరణంలో తులసి…

23 hours ago

Health care: రాత్రిపూట ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా… మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్టే?

Health care: మన శరీరంలో ప్రతి భాగం కూడా ఎంతో కీలకమైనదని చెప్పాల. మన శరీరంలో ఏ భాగమైన అనారోగ్యానికి…

23 hours ago

Rice: తరచూ బియ్యంలో పురుగులు పడుతున్నాయా.. ఈ టిప్స్ పాటిస్తే చాలు!

Rice: మన భారత దేశంలో వరి ప్రధాన ఆహార పంటగా మారిపోయింది. మనదేశంలో ఎక్కువగా బియ్యంతో చేసిన అన్నం పైనే…

3 days ago

Dragon Fruit: పిల్లలకు డ్రాగన్ ఫ్రూట్ పెట్టవచ్చా… ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Dragon Fruit: ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా మనకు డ్రాగన్ ఫ్రూట్స్ చాలా విరివిగా లభిస్తున్నాయి. అయితే డ్రాగన్ ఫ్రూట్స్…

3 days ago

Pitru Paksha: పితృపక్షం.. పొరపాటున కూడా ఈ తప్పులు అసలు చేయొద్దు?

Pitru Paksha: హిందూమతంలో పూర్వీకులను స్మరించుకోవడం ఒక ఆనవాయితీగా ఉంటుంది అయితే పూర్వీకులను స్మరించుకోవడానికి పితృపక్షం సరైన సమయం అని…

3 days ago

Spirituality: వంట గదిలోనే పూజ మందిరం ఉందా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

Spirituality: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో అన్ని విషయాలను ఎంతో జాగ్రత్తగా తెలుసుకొని…

3 days ago

This website uses cookies.