Fruits: సాధారణంగా మనం ఏదైనా ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే తప్పనిసరిగా వాటిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తూ ఉంటాము. ఇకపోతే పండ్లు ఏవైనా తీసుకువస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ప్రత్యేకంగా వాటిని ఫ్రిజ్లో స్టోర్ చేస్తూ ఉంటాము అంతేకాకుండా చల్లగా కూడా ఫ్రూట్స్ ఉంటాయన్న ఉద్దేశంతో ఫ్రిజ్లో పెడుతూ ఉంటాము కానీ కొన్ని రకాల పండ్లు ఫ్రిడ్జ్ లో పెట్టకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మరి ఫ్రిజ్లో పెట్టకూడని ఆ పండ్లు ఏంటి అనే విషయానికి వస్తే..
వేసవికాలంలో మనకు ఎక్కువగా కర్బుజా పుచ్చకాయ అలాగే మామిడి పండ్లు లభిస్తూ ఉంటాయి. ఈ పండ్లను కొనుగోలు చేసి చాలామంది ఫ్రిజ్లో నిల్వ చేస్తూ ఉంటారు. ఇలా నిల్వ చేయడం వల్ల ఎక్కువ రోజులు ఉంటాయని అలాగే తినడానికి చాలా చల్లగా ఉంటాయని భావించి నిలువ చేస్తూ ఉంటారు కానీ ఈ పండ్లను పొరపాటున కూడా ఫ్రిజ్లో పెట్టకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ పండ్లను ఫ్రిజ్లో పెట్టడం వల్ల తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తొందరగా చెడిపోయే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఈ పండ్లలో ఉండే రుచి నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది. ఈ పండ్లను గది ఉష్ణోగ్రతల వద్ద ఉంచటం వల్ల ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ మన శరీరానికి పుష్కలంగా అందుతాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.