నార్త్ ఇండియా భామలు అంటే అందాల ప్రదర్శనలో ముందుంటారు. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా నటించడానికి ఆ భామలు రెడీగా ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాలీవుడ్ ముద్దుగుమ్మలు సినిమాల ద్వారా కంటే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో అందాల ప్రదర్శన చేస్తూ లక్షలాది మంది ఫాలోవర్స్ ని పెంచుకున్నారు.
ఇక చాలా మంది అందాల భామలు అయితే ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలతో పాటు బ్రాండింగ్ చేసుకుంటూ కోట్లాది రూపాయిలు సంపాదిస్తున్నారు. ఎన్ని ఎక్కువ మిలియన్స్ వ్యూస్ ఉంటే అంత సంపాదన వారికి ఉంటుంది.
ఈ నేపధ్యంలో సినిమాలలో వారు క్యాజువల్ లుక్స్ తో కనిపించిన కూడా సోషల్ మీడియాలో మాత్రం బోల్డ్ అండ్ హాట్ లుక్స్ లో మెరిసిపోతూ ఉంటారు.
ఈ నేపధ్యంలోనే నార్త్ ఇండియన్ భామలకి సౌత్ లో అవకాశాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. ఒకప్పుడు సినిమాలో హీరోయిన్ పాత్రల కోసం క్యాస్టింగ్ ఏజెన్సీ నుంచి ఫోటోలు తెచ్చుకొని దర్శకులు చూసేవారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే సరిపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమాలలో ఛాన్స్ ల కోసం ప్రయత్నం చేస్తున్న తెలుగు ముద్దుగుమ్మలు కూడా అందాల ప్రదర్శనలో ఏ మాత్రం తగ్గడం లేదు.
వీరిలో ముందు వరుసలో ఉన్న బ్యూటీ దివి వాదిత్యా. ఈ అమ్మడు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పటికే మోడలింగ్ లో రాణిస్తున్న దివి వాదిత్యా సినిమాలలో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. అయితే చిన్న చిన్న సినిమాలలో నటిస్తున్న తనని ఎస్టాబ్లిష్ చేసుకునే పాత్రలు మాత్రం ఆమెకి రాలేదు. తాజాగా ఏటీఎం అనే వెబ్ సిరీస్ దివికి కాస్తా గుర్తింపు తీసుకొచ్చింది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా పింక్ కలర్ చీరలో రొమాంటిక్ యాంగిల్ లో అందాల ప్రదర్శన చేసింది. నడుము సోయగాలు చూపిస్తూ రెచ్చగొట్టింది.
అలాగే ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేసింది. రెట్రో స్టైల్ లుక్ లో ఈ ఫోటోలలో దివి కుర్రకారు మతిపోగొట్టే విధంగా ఉంది. ఆమె అందాలని చూడాలంటే ఓ లుక్కేయాల్సిందే.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.