Divi Vadthya: ఈ మధ్యకాలంలో తెలుగు బ్యూటీస్ కాస్తా శృతి మించి అందాల ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా అవకాశాలు పెంచుకోవాలంటే కచ్చితంగా కాస్తా హద్దులు దాటాల్సిందే అని డిసైడ్ అయిపోతున్నారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకి తెరతీస్తున్నారు. హాట్ హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతున్నారు. ఇందులో దివి వాద్యా ముందు వరుసలో ఉన్నారని చెప్పాలి.
ఈ అమ్మడు మోడలింగ్ తో కెరియర్ స్టార్ట్ చేసి తరువాత మహర్షి సినిమాలో చిన్న పాత్రతో నటిగా తెరంగేట్రం చేసింది. తరువాత బిగ్ బాస్ లో ఊహించని విధంగా అవకాశం సొంతం చేసుకుంది. ఆ షోతో ఒక్కసారిగా దివి వాద్యా అందరికి పరిచయం అయిపొయింది.
ఇక బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు కూడా రావడం మొదలైంది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం ఇచ్చారు. లంబసింగి అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. మరో వైపు వెబ్ సిరీస్ లు, ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తుంది. దీంతో పాటు రెగ్యులర్ గా గ్లామర్ షో చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో వేడి పుట్టిస్తుంది.
దివి అందాల ప్రదర్శనకి ఇన్స్టాగ్రామ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి హాట్ వీడియో షూట్ తో రెచ్చిపోయింది. చిన్న షార్ట్ వీడియో పైన బటన్స్ లేని షార్ట్ జాకెట్ వేసి బ్లాక్ కలర్ బికినీ ధరించి సోకుల ప్రదర్శన చేసింది.
నడుము అందాలని వయ్యారంగా చూపిస్తూ థైస్ సొగసులని తనివితీరా ఆశ్వాదించమని చూపిస్తూ రొమాంటిక్ గా రెచ్చగొట్టింది. తాపంతో ఉన్న కన్నెపిల్లలా కుర్రాళ్ళలో కసి పెంచింది అని చెప్పాలి. ప్రస్తుతం దివి వాద్యా చేసిన ఈ అందాల ప్రదర్శనకి సోషల్ మీడియా షేక్ అవుతుందని చెప్పాలి.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.