Disha Patani : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని సినిమాలతో కన్నా ఫ్యాషన్ సెన్స్ తో నే చాలా ఫేమస్ అయ్యింది. ఫంకీయెస్ట్ వార్డ్‌రోబ్ అంచున జీవితాన్ని గడపడం దిశా పటానికి చాలా ఇష్టం. దిశా పటాని వ్యక్తిగత శైలి సాధారణంగా, అథ్లెయిజర్‌లో సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఆమె వ్యక్తిగత టచ్ లేకుండా ఎప్పుడూ కనిపించదు.
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇటీవల షేర్ చేసిన చిత్రాల సెట్‌లో, దిశా పటాని ట్రెడిషనల్ అవుట్ ఫిట్ తో నెట్టింట్లో మంటలు రేపింది.
రెడీ మేడ్ శారీలో ప్రస్తుతం దిశా పోస్ట్ చేసిన పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇండోర్ లో డిమ్ లైట్ లో భామ దిగిన పిక్స్ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. దిశా అవుట్ ఫిట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. డీప్ నెక్ లైన్, స్లీవ్ లెస్ డీటెయిల్స్ తో వచ్చిన బ్లౌజ్ దానికి మ్యాచింగ్ గా లెహేంగా వేసుకుని ఆదరగొట్టింది. ఈ బ్లౌజ్ లో తన ఎద అందాలు చూపిస్తూ ఎంతో బోల్డ్ గా కనిపించింది ఈ బ్యూటీ.
దిశా పటానీని ఇండస్ట్రీలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంటారు. నటి తరచుగా తన బోల్డ్ అవతార్‌ను నెట్టింట్లో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. ఇటీవల, దిశా ఒక ఈవెంట్‌కు చేరుకుంది, అక్కడ ఆమె సిల్వర్ లుక్ లో కనిపించింది. ఈ లుక్ పిక్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ డ్రెస్‌లో దిగిన చాలా చిత్రాలను పంచుకుంది.
తన ఫోటో షూట్ కోసం దిశా పటానీ మెటాలిక్ సిల్వర్ స్లిప్ డ్రెస్‌లో కనిపించి ఆదరగొట్టింది. నటి తన లుక్‌ను మ్యాచింగ్ హీల్స్‌తో పూర్తి చేసింది. ముంబైలో జరిగిన ఈవెంట్ కోసం ఈ డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్‌పై నటి ఆదరగొట్టింది.
ఈ చిత్రాలలో దిశా చాలా ఆకర్షణీయమైన శైలిలో పోజులిచ్చింది. ఈ ఫోటోషూట్‌లలో దిశా అందమైన స్టైల్ చూపించింది . క్యూట్ స్మైల్, ఫ్లూలేస్ మెకాప్ తో దిశ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. సోషల్ మీడియా యూజర్స్ కమెంట్ బాక్సులో రెడ్ హార్ట్ లను పోస్ట్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.