Disha Patani: బాలీవుడ్ లో అందాల భామలు గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం తగ్గరు. రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతూ ఉంటారు. ఇక అందాల భామలకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.
ఈ నేపధ్యంలో వారిని ఎంటర్టైన్ చేయడం ద్వారా లక్షల్లో ఆదాయాన్ని బాలీవుడ్ అందాల భామలు సంపాదిస్తూ ఉంటారు. కొంత మంది హీరోయిన్స్ అయితే సోషల్ మీడియాలో కొన్ని ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం ద్వారానే కోట్ల రూపాయిలు ఆదాయం ఆర్జిస్తూ ఉంటారు.
అలా బాలీవుడ్ లో సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జించే భామలలో దిశా పటాని ముందు వరుసలో ఉంటుంది. తెలుగులో లోఫర్ సినిమాలో నటించిన ఈ అమ్మడుకి హిందీలో మంచి ఇమేజ్ ఉంది. అలాగే ఈమె పెట్టె అందాల ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 50 మిలియన్ ఫాలోవర్స్ ని ఈ అమ్మడు సొంతం చేసుకుంది.
అందుకే ఇన్స్టాగ్రామ్ లో కాస్ట్యూమ్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయిలు సంపాదిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తుంది. అలాగే సూర్య 42వ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.