Categories: HealthNews

Health Tips: వేసవికాలంలో సొరకాయ వల్ల జరిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

Health Tips: ఆకుకూరలు కూరగాయలు తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో ఉండే అనేక రకాల పోషకాలు ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా వేసవికాలంలో వేసవి తాపం నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఎంతో ఉపయోగపడతాయి. వీటివల్ల వేసవికాలంలో అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

ముఖ్యంగా వేసవి కాలంలో సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ వేసవి ఉష్ణోగ్రతల నుండి శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా సొరకాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటె సొరకాయలో దాదాపు 96 శాతం నీరు ఉంటుంది. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవికాలంలో దీనిని ఆహారంగా తీసుకుంటే శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది.

అంతేకాకుండా వేసవికాలంలో సొరకాయ శరీరాన్ని చల్లగా ,రిఫ్రెష్‌గా ఉంచుతుంది. సొరకాయలో ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల విటమిన్లు, నీరు ,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. సొరకాయ తినటం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి. అలాగే జీర్ణ క్రియ న మెరుగుపరిచి జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయి.

Health Tips:

అలాగే అధిక బరువుతో బాధపడుతున్న వారికి కూడా సొరకాయ ఎంతో ఉపయోగపడుతుంది. తరచూ సొరకాయ తినటం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించి శరీర బరువును నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.