Disha Patani : దిశా పటానీ బోల్డ్ లుక్స్ తో కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఫ్యాషన్ ఎంపికల్లో ఏమాత్రం భయపడకుండా తన ఒళ్ళు కనిపించేలా దుస్తులను ధరించి ఎప్పుడు హెడ్ లైన్స్ లో నిలుస్తుంది బ్యూటీ. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో స్టైలిష్ అవుట్ ఫిట్‌లతో చేసిన ఫోటోషూట్ చిత్రాలు ఫ్యాన్స్ కి ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ గా నిలుస్తాయి. సాధారణ వస్త్రధారణ నుండి రెడ్ కార్పెట్ దుస్తుల వరకు, ఈ నటి ఎలాంటి రూపాన్ని అప్రయత్నంగా ఎలా చూపించాలో తెలుసు.
ఆమె బోల్డ్, డేరింగ్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లకు పేరుగాంచిన దిశా పటాని తన తాజా ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి హాట్‌నెస్‌ను పెంచింది. ‘బాఘీ 2’ నటి గులాబీ రంగు గౌన్ వేసుకుని కనువిందు చేస్తోంది. ఆమె అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది.
ఈ హాట్ బ్యూటీ అద్భుతమైన స్ట్రాప్పీ బాడీ-హగ్గింగ్ డ్రెస్ లో దిగిన పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం నెట్టింట్లో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ అందమైన దివా తన ఉంగరాల జుట్టును లూస్ గా వదులుకుని ఆమె బాంబ్‌షెల్ బాడీని ప్రదర్శించింది. ఈ డ్రెస్ లో భామ ఎద పొంగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బొడ్డు అందాలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది.ఈ పిక్స్ పైన నెటిజన్లు లైకులు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం దిశా పోస్ట్ చేసిన పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. పింక్ కలర్ కో ఆర్డ్ సెట్ లో ఎంతో హాట్ గా కనిపించింది. , దిశా పటానీ సొగసైన ఆకారం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ బ్రా లుక్ లో ఎంతో బోల్డ్ గా కనిపించింది ఈ బ్యూటీ. ఒంపులు వయ్యారాలు, అందాలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
వృత్తిపరంగా, దిశా ఇటీవల ‘ది ఎంటర్‌టైనర్స్ టూర్’లో భాగమైంది. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మౌని రాయ్, నోరా ఫతేహి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి USలో ప్రదర్శన ఇచ్చింది. ఆమె తదుపరి యాక్షన్ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి కనిపించనుంది. థ్రిల్లర్ చిత్రం ‘యోధ’, ఏకకాలంలో ప్రభాస్ దీపికా పదుకొణె ల ప్రాజెక్ట్ K కోసం షూటింగ్ చేస్తోంది.
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
This website uses cookies.