Devotional Tips: మన హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ ప్రజల జ్యోతిష్య శాస్త్రం పట్ల ఎంతో నమ్మకం కలిగి ఉన్నారు. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం మనం దారిలో వెళుతున్నప్పుడు నాణేలు ఇతర వస్తువులు, చిన్న చిన్న బంగారు, వెండి వస్తవులతో పాటు ఇతర వస్తువులు మనకు కనిపిస్తాయి. అయితే దారిలో వెళ్లేటప్పుడు ఎటువంటి వస్తువులు దొరికితే జీవితంలో ఎటువంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• నాణేలు :
దారిలో వెళ్లేటప్పుడు కొన్ని సందర్భాలలో నాణేలు కనిపిస్తాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇలా దారిలో నాణెం కంటపడితే, మీరు జీవితంలో పురోగతిని సాధిస్తారని తెలిపే సూచన. కొంతమంది దానిలో కనిపించిన నాణేలను తీసుకోవటానికి వెనకాడుతారు. కానీ దారిలో కనిపించిన నాణేలు తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది.
• బంగారం :
దారిలో వెళ్ళినప్పుడు బంగారు వస్తువులు దొరికితే, మన జీవితంలో ఎదురైన కష్టాలు తొలగిపోతాయని తెలిపే సూచన.
• వెండి వస్తువులు :
దారిలో వెళ్ళినప్పుడు వెండి వస్తువులు దొరికితే, వారి ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయని అర్థం.
• ఇనుప వస్తువులు :
అయితే దారిలో వెళ్తున్నపుడు ఇనుప వస్తువులు కంటపడితే పొరపాటున కూడా వాటిని ముట్టుకోకూడదు. ఎందుకంటె ఇలా ఇనుప వస్తువులు తీసుకుంటే మన ఇంట్లో కీడు జరుగుతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.