Devotional Tips: సాధారణంగా చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఎంతగా నమ్ముతూఉంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి పై ఎలాంటి నెగటివ్ ప్రభావం పడకుండా ఉండాలని చాలామంది ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను వేలాడతీయటం మనం చూస్తుంటాము. ఇలా ఇంటి ముందు బూడిద గుమ్మడి కాయలు వేలాడ తీయడం వల్ల ఆ ఇంటిపై ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏర్పడకుండా ఉంటుందని భావిస్తారు అలాగే నరదృష్టి కూడా ఏర్పడకుండా ఉంటుందని భావిస్తారు. అయితే బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కట్టేటప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు.
మరి బూడిద గుమ్మడికాయను కట్టేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఆ తప్పులు ఏంటో తెలుసుకుందాం…ఇంటికి కట్టే బూడిద గుమ్మడికాయ సాధారణంగా కొన్ని నెలల వరకు చెడిపోదు.అయితే మనం కట్టిన గుమ్మడికాయ కట్టిన కొద్ది రోజులకే చెడిపోయింది అంటే మన ఇంటిపై నరుల దృష్టి అలాగే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని అర్థం ఇలా గుమ్మడికాయ చెడిపోతే దానిని తీసి మరొకటి కట్టాలి ఇలా కట్టే సమయంలో ఇష్టానుసారంగా కట్టకూడదు.’
శాస్త్ర పరంగా ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ వేలాడ తీయటానికి ప్రత్యేకమైన పూజలు చేసి దానిని ఇంటి ముందు వేలాడతీయాలి. ఇలా ఇంటి ముందు కానీ దుకాణాల ముందు కానీ బూడిద గుమ్మడికాయలను వేలాడతీయడం వల్ల నరదృష్టి తగలకుండా ఉంటుంది. నరదృష్టి చాలా ప్రమాదకరమైనది. బూడిద గుమ్మడికాయకు ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రాన్ని జోడించి ఒక శుభ ముహూర్తంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఐశ్వర్య కాళీ ఫోటోతో సహా బూడిద గుమ్మడికాయ వేలాడు తీయడం వల్ల ఆశక్తి మరింత రెట్టింపు అవుతుంది. గుమ్మడికాయను కట్టడం వల్ల ఇది ఇంటి మీద ఇంటి మనుషుల మీద చెడదృష్టి పడకుండా కాపాడుతుంది. ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నకారాత్మక శక్తిని కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయ నిరోదిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.