Curd Rice: మనం భోజనం చేసే సమయంలో తప్పకుండా మన రోజువారి ఆహారంలో భాగంగా పెరుగు తప్పకుండా ఉండాల్సిందే చాలా మందికి పెరుగు తినండి వారి భోజనం పూర్తికాదు. ఇలా మధ్యాహ్నం రాత్రి భోజనం చేసే సమయంలో తప్పకుండా ఆహారంలో భాగంగా పెరుగు ఉండాల్సిందే.అయితే పడుకునే సమయంలో పెరుగు తిని పడుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి వ్యాధులతో బాధపడేవారు రాత్రి సమయంలో పెరుగు తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఎవరైతే దగ్గు జలుబు ఆస్తమా వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు రాత్రి భోజనంలో పెరుగు తీసుకోకపోవడం మంచిది. పెరుగు కాస్త తీపి,పులుపుగా ఉంటుంది.అయితే రాత్రి భోజనంలో భాగంగా పెరుగు తీసుకొని పడుకోవటం వల్ల నాసిక మార్గంలో స్లేష్మం ఏర్పడుతుంది. తద్వారా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతూ ఆస్తమా రావడానికి కారణం అవుతుంది. అంతేకాకుండా సమస్యలతో బాధపడేవారు పెరుగును తినడం వల్ల తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు. తద్వారా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.
ఇలా ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు పెరుగును మాత్రం తీసుకోకూడదు అలా కాకుండా పెరుగు తినేటప్పుడు అందులోకి కాస్త చక్కెర లేదా నిమ్మకాయ కలుపుకొని తినడం వల్ల మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవడంతో గ్యాస్ ఏర్పడటం కడుపు ఉబ్బరం వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.. అందుకే ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు మధ్యాహ్న భోజనంలో పెరుగు తీసుకున్న రాత్రి భోజనంలో మాత్రం పెరుగు తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి…
Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…
Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…
Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…
This website uses cookies.