Nagababu: తమ్మారెడ్డిపై నాగబాబు ఆగ్రహం
Nagababu: ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ ప్రమోషన్ కోసం 80 కోట్లు ఖర్చు చేశారని సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ పై నాగబాబు రియాక్ట్ అయ్యి ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాస్త ఘాటుగానే…
