Honey Rose: రెడ్ కలర్ శారీలో టెంప్ట్ చేస్తున్న హనీ రోజ్
Honey Rose: మలయాళీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంపాటు కొనసాగుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ హనీ రోజ్. ఈ అమ్మడు తెలుగులో పదేళ్ళ క్రితమే ఆలయం అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో…
