Guppedantha manasu serial: రిషిధారల్ని చూసి కుళ్లుకుంటున్న దేవయాని.. వసుధారని చూసి రిషి ఫుల్ ఖుషి!
Guppedantha manasu serial: మహింద్రా.. అసలు మీ మొగుడు పెళ్లాలు ఏమనుకుంటున్నారు. రిషికి జ్వరం వస్తే చూసుకోవడానికి మనం అందరం ఉన్నాం కదా.. మధ్యలో ఆ వసుధార ఏంటి అంటూ అరుస్తుంది దేవయాని. మనకు కావాల్సింది రిషికి జ్వరం తగ్గడం కదా…
