Bhumi Pednekar : అద్దాల రవిక, తెల్లని చీర..నేలపై చందమామ ఈ భూమి
Bhumi Pednekar : భూమి పెడ్నేకర్ తన ఫ్యాషన్ సెన్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఎప్పటికప్పుడు మారే ఫ్యాషన్ ట్రెండ్స్ కు అనుగుణంగా భూమి తన స్టైల్స్ ను మారుస్తుంటుంది. మోడ్రన్ దుస్తుల్లో మెస్మరైజ్ చేయాలన్నా చీరకట్టుతో మత్తెక్కెంచాలన్నా ఈ బ్యూటీకి…
