Puri Jagannadh : పూరి జగన్నాథ్ ఫ్లాప్ సినిమాలకి కారణమే ఆయనేనా..?
Puri Jagannadh : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోకి మాస్ ఇమేజ్ కావాలంటే పూరి జగన్నాథ్ రాసుకున్న కథలో ఇమిడితే చాలు. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో ఆ హీరోకి మంచి మాస్ ఫ్యాన్స్‌ని ఇస్తారు. అంతకముందు ఎన్ని హిట్స్…
