Guppedantha manasu serial: సడెన్‌గా కడుపునొప్పి అంటూ మహింద్ర నాటకం.. నిజమనుకుని వసుతో టూర్‌కు బయల్దేరిన రిషి!
Guppedantha manasu serial: నిన్నటి ఎపిసోడ్‌లో వసు రిషికి మిషన్ ఎడ్యుకేషన్ గురించి వివరిస్తుంది. ఆ తర్వాత జగతి, మహింద్రలు చక్రపాణి దగ్గరకు వెళ్లి రిషిధారలు కలవాలంటే వాళ్లిద్దరిని ఒకేచోట ఉంచాలి దానికి మీరు సహకరించాలని అడుగుతారు. చక్రపాణి కూడా ఓకే…
