Samantha: బాలీవుడ్ లో సమంత ఫోకస్… ఇకపై అక్కడే
Samantha: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా ఆమె కెరియర్ ముగిసింది అని చెప్పాలి. ఇప్పుడు ఫిమేల్ సెంట్రిక్ కథలతో తనని తాను…
