Guppedantha manasu serial: నిన్ను పెళ్లి చేసుకున్న వాడెవడో చెప్పు? అంటూ వసు మీద కోపంతో ఊగిపోయిన రిషి
Guppedantha manasu serial: నిన్నటి ఎపిసోడ్‌లో రిషిధారలు టూర్‌కు వెళ్లి కిట్లను పంచుతారు. ఆ తర్వాత ధర్మయ్య ఇంటికి కొత్త దంపతులుగా భోజనానికి వెళ్తారు. తిరిగి వచ్చే సమయంలో మినిస్టర్‌ని కలుస్తారు. వసుకు మినిస్టర్ పెళ్లి గిఫ్ట్ ఇస్తారు. ఆ తర్వాత…
