Guppedantha manasu serial: తన పెళ్లి గురించి రిషికి చెప్పేస్తానంటున్న వసు.. లైబ్రరీలో ఏం జరుగుతుందో మరి?
Guppedantha manasu serial: నిన్నటి ఎపిసోడ్‌లో రిషికి వసుధార పెళ్లి మీద అనుమానం కలుగుతుంది. అపుడే మహింద్ర కూడా వసు పెళ్లి గురించి రిషికి నిజం చెప్పాలనుకుంటాడు. ఆ తర్వాత ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం.. రిషి బెడ్రూంలోకి…
