Wed. Jan 21st, 2026

    Bollywood : బాలీవుడ్ అందగత్తెలు సారా అలీ ఖాన్, అనన్య పాండేలు ఖతర్‌లో తమ అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళను రెచ్చగొడుతున్నారు. ఈ ఇద్దరు భామలు తమ డీప్ ఫ్రెండ్ షిప్ ను ఈ టూర్ ద్వారా తమ అభిమానులు మరోసారి సోషల్ మీడియాలో చాటుకుంటున్నారు. హాలిడే మూడ్ లో ఉన్న ఈ ఇరువురు భామలు ఖతార్‌లో ఫుల్ లెన్త్ గా ఎంజాయ్ చేస్తున్నారు. హాలిడేను ఎంజ్ చేస్తూనే ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్ లో తమ సరదా క్షణాలన్నింటినీ డాక్యుమెంట్ చేస్తున్నారు. ఫాలోవర్స్ ను ఖుషీ చేస్తున్నారు.

    bollywood-sara-ali-khan-ananya-pandey-gorgeous-looks-in-amazing-white-colour-out-fit
    bollywood-sara-ali-khan-ananya-pandey-gorgeous-looks-in-amazing-white-colour-out-fit

    రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడం దగ్గరి నుండి అక్కడి అందమైన ప్రదేశాలను సందర్శించడం, హాట్ ఫోటో షూట్ లు చేయడం, వినోద కార్యక్రమాలలో పాల్గొంటూ అనన్య , సారాలు తమ హాలిడే లక్ష్యాలను పూర్తి చేస్తున్నారు. ఒక చిత్రంలో, సారా అనన్యకు మేకప్ చేస్తూ కనిపించగా, ఇతర చిత్రాలలో వీరిద్దరూ కెమెరాకు గ్లామర్‌గా పోజులిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్నారు.

    bollywood-sara-ali-khan-ananya-pandey-gorgeous-looks-in-amazing-white-colour-out-fit
    bollywood-sara-ali-khan-ananya-pandey-gorgeous-looks-in-amazing-white-colour-out-fit

    ఈ విహారయాత్రలలో బాగంగా అనన్య స్టైలిష్ వైట్ కో-ఆర్డ్‌ సెట్ వేసుకుని ఇన్ డోర్ హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ కోసం పెప్లమ్ టాప్ రిబ్డ్ బాడీకాన్ స్కర్ట్ వేసుకుని తన షేప్స్ ను హైలెట్ చేసింది.

    bollywood-sara-ali-khan-ananya-pandey-gorgeous-looks-in-amazing-white-colour-out-fit
    bollywood-sara-ali-khan-ananya-pandey-gorgeous-looks-in-amazing-white-colour-out-fit

    ఇక సారా ఫ్లేర్డ్ ప్యాంట్ , బ్రాలెట్ వేసుకుని దాని పైనుంచి ఫుల్ స్లీవ్స్ తో వచ్చిన లాంగ్ ఓపెన్ టాప్ ను ధరించి అందరిని మెస్మెరైజ్ చేసింది ఈ వైట్ కలర్ కో-ఆర్డ్‌లో చాలా అందంగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది సారా అలీఖాన్. వైట్ కలర్ పియానో దగ్గర అందంగా నిలబడి కైపెక్కించే చూపులతో కెమెరాను చూసి యూత్ ను ఫిదా చేసింది ఈ చిన్నది.

    bollywood-sara-ali-khan-ananya-pandey-gorgeous-looks-in-amazing-white-colour-out-fit
    bollywood-sara-ali-khan-ananya-pandey-gorgeous-looks-in-amazing-white-colour-out-fit

    ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సారా అక్కడ అందమైన ప్రదేశాలను కెమెరాలో బంధించి ఆ కథలను నెట్టింట్లో పోస్ట్ చేసింది. తాజాగా దోహా టూర్ లో ఉన్న ఈ బ్యూటీ తన స్నేహితులతో 24 గంటలు ఆనందంగా గడిపి అక్కడి చిత్రాను నెట్టింట్లో షేర్ చేసి ఫ్యాన్స్ ను తన లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ అత్రంగి రే నటి పోస్ట్ చేసిన వినోదభరితమైన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఆమె లుక్స్ నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నారు.

    bollywood-sara-ali-khan-ananya-pandey-gorgeous-looks-in-amazing-white-colour-out-fit
    bollywood-sara-ali-khan-ananya-pandey-gorgeous-looks-in-amazing-white-colour-out-fit

    అంతకుముందు రోజు, సారా అలీ ఖాన్ తాను, అనన్య వారి స్నేహితులు కలిసి దిగిన రెండు చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఒక ఫ్రేమ్‌లో, ఖతార్‌లోని దోహాలోని ఒక రెస్టారెంట్‌లో అనన్య సారా డెజర్ట్ మెనుని దగ్గరగా చూస్తున్నారు. వారి ముఖాల్లోని భావాలను డీకోడ్ చేస్తూ, “కెమెరా కంటే మనల్ని ఎక్కువగా ఆకర్షించే ఏకైక విషయం డెజర్ట్ మెనూ” అని రాసింది సారా. మరో పిక్ లో సారా తన ఫ్రెండ్స్ తో వాటర్ బ్యాక్ గ్రౌండ్ లో దిగిన పిక్ ను పోస్ట్ చేసింది.

    Bollywood : Sara Ali Khan, ananya pandey gorgeous looks in amazing white colour out fit
    Bollywood : Sara Ali Khan, ananya pandey gorgeous looks in amazing white colour out fit