Shilpa Shetty : బి-టౌన్ సెలబ్రిటీ, సాగర కన్య శిల్పా శెట్టి తన సోయగాలతో మంత్రముగ్ధులను చేసింది. ఓ ఈవెంట్‌లో ఈ తార గ్లామ్ డోస్ ను పెంచి అందరి హృదయాలను దోచేసుకుంది. శిల్పాశెట్టి సొగసైన అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చి తన అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళ మనసులను దోచేసుకుంది .
అయితే, ఈ 47 ఏళ్ల నటి బోల్డ్ దుస్తులు ధరించడం, ఆమె ఒంపులను ప్రదర్శించడం చూసి నెటిజన్లు అవక్కవుతున్నారు. ఈ ఏజ్ లో ఆమె హాట్ నెస్ చూసి ఆశ్చర్య పోతున్నారు. కామెంట్ బాక్స్‌లో కామెంట్స్ చేశారు.
బాలీవుడ్ నటి, ఫిట్‌నెస్ ఐకాన్ అయిన శిల్పాశెట్టి ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తన అదిరిపోయే లుక్ తో చాలా రోజుల తర్వాత మరోసారి తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె తన రూపానికి అదనపు అందాలను జోడించి ఒక అందమైన బ్లూ కలర్ కట్ అవుట్ డ్రెస్ వేసుకుని ఆదరగొట్టింది. నటి చెవిపోగులు, స్టేట్‌మెంట్ రింగ్‌తో యాక్సెస్ చేసి లుక్ ను పూర్తి చేసింది.శిల్పా చిరునవ్వు, ఆమె అద్భుతమైన లుక్స్ చూసి అభిమానులు మురిసిపోయారు.
శిల్పాశెట్టి తొడ-ఎత్తైన స్లిట్ గౌను ను స్టైలిష్ ఈవెనింగ్ ప్రోగ్రామ్స్ కోసం ఎన్నుకుంది. ఈ అవుట్ ఫిట్ లో శిల్పా ఎంతో హాట్ గా కనిపించింది. శిల్పా శెట్టికి ఏ అవుట్ ఫిట్ ధరించినా దానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తుంది. ఆమె నిష్కళంకమైన సార్టోరియల్ ఎంపికలతో, ఆమె ఎలాంటి శైలిని అయినా ఆకర్షణీయంగా చూపించగలదు. అనడానికి ఈ అవుట్ ఫిట్ చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.
ఈ బ్లూ కలర్ గౌనులో అందరి చూపులను ఆకర్షించింది సాగర కన్య. ప్రముఖ ఫ్యాషన్ లేబుల్ షెల్ఫ్‌ల నుండి ఈ భామ స్టేట్‌మెంట్ ఆఫ్ -షోల్డర్ గౌనును తన ఫ్యాషన్ ఫోటో షూట్ కోసం ఎంచుకుంది . ఈ అవుట్ ఫిట్ ను అత్యంత స్టైలిష్ కటౌట్ వివరాలతో డిజైన్ చేశారు డిజైనర్. తన రూపానికి రెట్టింపు అందాన్ని అందించింది. తొడ-ఎత్తైన చీలిక, డీప్ నెక్ డ్రెస్ లో శిల్పా తన అందాలను చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఆమె ఫిజిక్ అంతా ఫిదా అవుతున్నారు.
శిల్పాశెట్టి తన నిష్కళంకమైన ఫ్యాషన్ సెన్స్‌కు ప్రసిద్ధి చెందింది, ఆమె స్టైల్ స్టేట్‌మెంట్‌లతో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. ఫిట్ నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి విషయంలో నటి ఎల్లప్పుడూ ప్రేరణ అందిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.