Categories: Tips

Health: యానిమల్ బటర్‌కి బదులుగా ప్లాంట్ బటర్ ఎందుకు ఉపయోగించాలి..లాభాలేమిటి..?

Health: ప్రస్తుతం మన జీవ శైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెరుగుతున్న జనాభా కారణంగా ప్రతీది ఖరీదైపోతోంది. ఇలాంటి సమయంలో సంపాదన సరిపోక పని వేళలు (వర్కింగ్ అవర్స్) ఎక్కువగా పెంచుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ఆహారం స్వయంగా తయారు చేసుకునేందుకు సమయం కేటాయించలేక ఎక్కువగా స్విగీ, జొమాటో లాంటి వాటి మీద ఆధారపడి హోటల్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. అంతేకాదు. ఇంట్లో కావలసినవన్నీ ఒకేసారి కొనేసి ఫ్రిడ్జ్‌లలో నిలువ ఉంచి వాటినే తరచుగా ఉపయోగిస్తున్నాము. దీనివల్ల మనకు తెలియకుండా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక మన ఆరోగ్యం బావుండాలంటే..ఏ ఆహారానికి బదులు ఏది తీసుకోవాలి..ఇలా ఒకదానికి బదులు మరొకటి తీసుకోవడం వల్ల కలిగే లాభాలేమిటో చూద్దాం..

 

మనలో చాలామంది బటర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది మంచిదే. కానీ, బటర్‌లో రెండు రకాలున్నాయి. దేన్ని ఉపయోగిస్తే మంచిదో చాలామందికి అంతగా అవగాహన ఉండదు. బటర్‌లో యానిమల్ బటర్, ప్లాంట్ బటర్ అని రెండు రకాలుంటాయి. యానిమల్ బటర్ అంటే ఆవు, గేదే నుంచి తయారు చేసేది. ప్లాంట్ బటర్ అంటే ప్రకృతి నుంచి తయారయ్యేది. మనలో ఎక్కువగా యానిమల్ బటర్‌నే ఉపయోగిస్తుంటారు.

benefits-of-using-plant-butter-than-animal-butter

Health: అన్ని ఫ్రూట్స్ కంటే అత్యంత బలమైన ఫ్రూట్ ఈ అవకాడో.

ఇది ఒకేసారి ఎక్కువగా కొనేసి ఫ్రిడ్జ్‌లో దాచి కూరల్లో వాడుతుంటారు. అయితే, ఇలా వాడటం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి బదులు ప్లాంట్ బటర్ అంటే ఫ్రూట్ బటర్. దీనిని పండ్ల ద్వారా తయారు చేస్తారు. మార్కెట్లో ఫ్రూట్ బటర్ లేదా అవకాడో అనే పేరుతో లభిస్తుంది. ఈ బటర్ పూర్వం ఇతర దేశాల లో మాత్రమే లభించేది. ప్రస్తుతం మన దేశంలోనూ లభిస్తోంది. ఫ్రూట్ బటర్‌ను అవకాడో బటర్ అని ఇందులో వెన్నలాంటి గుజ్జు ఉంటుందని కొంతమందికి తెలియదు. ఏ ఫ్రూట్‌కు లేని విశేషత ఈ బటర్ ఫ్రూట్‌కు ఉంది.

అన్ని ఫ్రూట్స్ కంటే అత్యంత బలమైన ఫ్రూట్ ఈ అవకాడో. పండ్లలో అధిక శక్తినిచ్చేది అరటి పండు. 116 కేలరీలు ఇందులో ఉంటే 100 గ్రాముల అవకాడో ఫ్రూట్ తీసుకుంటే 215 గ్రాముల కేలరీలు లభిస్తాయి. అంటే మరే ఫ్రూట్‌కు లేని అధిక కేలరీలు ఇందులో లభిస్తాయి. ఆఖరికి ఖర్జూర పండులో కూడా అవకాడో కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. ఇందులో 144 కేలరీలే ఉంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వారు తెలిపిన దాని ప్రకారమే ఈ లెక్కలున్నాయి. అందుకే, యానిమల్ బటర్ కంటే ఎక్కువగా ఫ్రూట్ బటర్ (ప్లాంట్ బటర్)ను ఉపయోగించడం అన్నిటికంటే ఉత్తమం. అధిక బరువు ఉన్నవారు, షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండేందుకు ఈ అవకాడో ఫ్రూట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానూ లభిస్తాయి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.