Bandhavi Sridhar: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లోకి కొత్త కొత్త అందాలు పరిచయం అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగమ్మాయిలు కూడా టాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. చిన్న సినిమాలతోనే పెద్ద పెద్ద అవకాశాలు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మసూద అనే సినిమా గత ఏడాది చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఇద్దరు అందాల భామలు పరిచయం అయ్యారు. వారిలో గంగోత్రి చైల్డ్ యాక్టర్ కావ్యా కళ్యాణ్ రామ్ ఒకరు కాగా, మరో అందాల భామ బాంధవి శ్రీధర్. అందాల పోటీలలో పాల్గొని మిస్ ఇండియా స్థాయి వరకు వెళ్ళిన తెలుగమ్మాయిగా బాంధవి శ్రీధర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ బ్యూటీ మాసూద సినిమాలో దెయ్యం ఆవహించిన అమ్మాయిగా నటించింది. ఈ సినిమాలో భాంధవి శ్రీధర్ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ ద్వారా బాంధవి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందుగా బాంధవి చైల్డ్ ఆర్టిస్ట్ గా మిస్టర్ పెర్ఫెక్ట్, రామయ్య వస్తావయ్య, రభస, మొగుడు, మజ్ఞు సినిమాలలో నటించింది.
ఈ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాంధవి ఇప్పుడు హీరోయిన్ గా తన అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అవుతుంది. ఈ నేపధ్యంలో సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షోకి తెరతీసింది. తాజాగా ఈ అమ్మడు షార్ట్ స్కర్ట్ లో థైస్ అందాలు చూపిస్తూ ఫోటోలని షేర్ చేసింది.
ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బాంధవిలో స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయని ఈ ఫోటోలు చూసిన వారు కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. కాస్తా గ్లామర్ రోల్స్ కి సై అంటే మంచి హీరోయిన్ గా అమ్మడు సక్సెస్ కావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.