Categories: EntertainmentLatest

Priyanka Chopra : ఫ్యాషన్ షోలో పరువాల విందు..పిచ్చెక్కిస్తోన్న ప్రియాంక చోప్రా

Priyanka Chopra : ప్రియాంక చోప్రా ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రపంచ అందాల పోటీల్లో తన అందచందాలతో విజేతగా నిలిచింది ఈ బుట్టబొమ్మ. బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీ

priyanka-chopra-gorgeous-looks-in-pink-out-fit

హాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది. పాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఒక పాపకు తల్లైంది. ప్రస్తుతం ఫారెన్ లో ఫ్యామిలీతో సెటిల్ అయ్యింది. అమ్మైనా కూడా అమ్మడి జోరు మాత్రం ఏం తగ్గలేదు. వరల్డ్ మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు దక్కించుకున్నారు నిక్, ప్రియాంకలు. వారి వారి ప్రొఫెషన్స్ లో బిజీగా ఉంటూనే ఈ జోడీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా ఈ పెయిర్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వారు క్యూట్ నెస్ ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

priyanka-chopra-gorgeous-looks-in-pink-out-fit

పారిస్‌లో జరిగిన వాలెంటినో ఫ్యాషన్ షో నుండి తాజా ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ బ్యూటీ ఈ ఫ్యాషన్ ఈవెంట్ కోసం ప్రకాశవంతమైన పింక్ కలర్ అవుట్ ఫిట్ ను వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా హై హీల్స్‌ ను జతచేసి అదరగొట్టింది. ప్రకాశవంతమైన పింక్ కఫ్తాన్ స్టైల్ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది ప్రియాంక. ఈ కార్యక్రమానికి ప్రియాంక భర్త ఫేమస్ గాయకుడు నిక్ జోనాస్‌ హాజరయ్యాడు. ఈ బ్యూటీతో నల్లటి సూట్ ధరించి కెమెరాకు హాట్ పోజులు అందించాడు.

priyanka-chopra-gorgeous-looks-in-pink-out-fit

మొదటి రెండు ఫోటోల్లో గాజు గోడ పక్కన ఉన్న లాబీలో ప్రియాంక ఒంటరిగా పోజులిచ్చింది. మూడవ ఫోటోలో నిక్ తన ముఖాన్ని ఆమె భుజం పక్కన ఉంచి ఆమె నడుమును పట్టుకుని దిగాడు. ఇలా విభిన్న భంగిమల్లో హాట్ పోజులు ఇచ్చి ఈ లవ్లీ కపుల్ అందరి దృష్టిని ఆకర్షించింది. అభిమానులు వీరి కొత్త ఫోటోషూట్‌ను అమితంగా ఇష్టపడ్డారు. క్యా బాత్ హై బ్యూటిఫుల్ క్యూటీ సూపర్బ్ లవ్ యు అని అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

priyanka-chopra-gorgeous-looks-in-pink-out-fit

ప్రియాంక త్వరలో సిటాడెల్‌లో కనిపించనుంది, ఇందులో రిచర్డ్ మాడెన్ సహనటుడుగా ఉన్నాడు. రస్సో బ్రదర్స్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌ను రాజ్ నిడిమోరు , కృష్ణ డి.కె రూపొందిస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ఈ సిరీస్‌లో సమంత రూత్ ప్రభు , వరుణ్ ధావన్ నటించారు.

priyanka-chopra-gorgeous-looks-in-pink-out-fit
Sri Aruna Sri

Recent Posts

Night Sleep: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే మానేయండి!

Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…

4 minutes ago

Ashada Amavasya 2026: ఆషాడ అమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు దోషాలన్నీ తొలిగిపోయినట్టే?

Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు.  ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…

9 minutes ago

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

3 days ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

3 days ago

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!

Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…

4 days ago

Pushpayagam Seva Tickets:  శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆగస్టు 21 న పుష్పయాగం టిక్కెట్లు విడుదల!

Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…

4 days ago

This website uses cookies.