Breast Feeding: సాధారణంగా చిన్నపిల్లల తల్లులు వారి పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 0 నుంచి 6 నెలల వ్యవధి కలిగినటువంటి పిల్లల విషయంలో తల్లులు చాలా జాగ్రత్తలు వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ సమయంలో పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేయష్కరం అనేవి మనకు తెలిసిందే. అందుకే ఇతర పాలు కాకుండా తల్లిపాలను తాపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అయితే చాలామందిలో పాల ఉత్పత్తి లేకపోవడం వల్ల మార్కెట్లో దొరికే ఫాలో పౌడర్లను మిక్స్ చేసి పిల్లలకు పాలు పడుతూ ఉంటారు.
ఇక చాలామంది తల్లులు తమ పిల్లలకు పాలు ఇచ్చాము అన్న అపోహలో ఉంటారు కానీ పిల్లలు మాత్రం తరచూ ఏడుస్తూ ఉంటారు ఇలా ఏడవడానికి గల కారణం ఏంటి అనేది తెలియక సతమతమవుతూ ఉంటారు. మరి పిల్లలు ఏడవడం వెనక గల కారణాలు చాలా ఉంటాయి. పిల్లలు వారి అవసరాలను మనకు చెప్పలేరు కనుక ఏడుపు ద్వారా అని తెలియజేస్తారు. పిల్లలు ఏడుస్తున్నారు అంటే వారికి ఆకలి కావడం లేదా డైపర్ మార్చాలి అని సంకేతంగా కూడా ఏడుస్తూ ఉంటారు.
ఇక మనం పాలు తాపించిన పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు అంటే మీ పాలు పిల్లలకు సరిపోవడం లేదని అర్థం. ఎప్పుడైతే తల్లి పాలు తాగిన తర్వాత పిల్లలు రిలాక్స్ గా ఆడుకోవడం నిద్రపోవడం చేస్తున్నారో అప్పుడే మీ పాలు బిడ్డకు తగినన్ని తాపిస్తున్నారని మీ పాల ఉత్పత్తి ఉందని అర్థం అలా కాకుండా పాలు తాగిన వెంటనే సరిగా నిద్రపోకుండా ఏడుస్తూ ఉన్నారు అంటే పాలు సరిపోలేదని గుర్తించాలి. ఇలా పిల్లలకు పాలు సరిపడకపోతే వెంటనే పాలు ఉత్పత్తిని పెంపొందింప చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.