Krishna Vamsi : రంగమార్తాండ మూవీతో కృష్ణ వంశీకి ఈసారి భారీ హిట్ ఖాయం
Krishna Vamsi : తెలుగు చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ డైరెక్టర్‌గా అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకున్న దర్శకులు కృష్ణ వంశీ. ఆయన తాజాగా తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. ఈ మూవీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ‘శివగామి’ రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్,…
