Ashu Reddy : బుల్లితెర నటి ఆషు రెడ్డి సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. అందమైన లొకేషన్స్ నుహైలెట్ చేస్తూ ఆమె అద్భుతమైన ఫోటో షూట్ లను చేస్తూ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.తాజాగా ఆషు పాప పోస్ట్ చేసిన ఎత్నిక్ వేర్ పిక్స్ ఇంటర్నెట్ లో మంటలు రేపుతున్నాయి.
లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఆషు రెడ్డి అందమైన చీరను కలర్ ఎన్నుకుంది . ఉల్లి పొరలాంటి ఈ చీరలో ఎంతో హాట్ గా కనిపించింది. కెమెరాకు అద్భుతమైన పోజులు ఇచ్చి బోల్డ్ షూట్ తో అందరి మైండ్ బ్లాక్ చేసింది.
స్లీవ్ లెస్, డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని ఉల్లి పొరలాంటి చీర కట్టుకుని తన అందాలను ఆరబోసి, ఎద అందాలను చూపించి చూపించకుండా కుర్రాళ్ళ ఉసురు తీస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఈ ఇండోర్ ఫోటో షూట్ లో ఆషు ఎంతో హాట్ గా కనిపించింది.
ఈ హాట్ ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది ఆషు రెడ్డి. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో నువ్వు అందంగా ఉన్నావంటూ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఆషు వీలు దొరికినప్పుడల్లా విదేశాలకు చెక్కేస్తుంటుంది. మన దేశంలో ఉండేది చాలా తక్కువనే చెప్పాలి. ఈ భామకు ఫారెన్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టమట అందుకే ఫ్రీ టైం చిక్కినప్పుడల్లా అక్కడికే మకాం మార్చేస్తుంటుంది. ఎక్కడ ఉన్నా ఆషు రెడ్డి అక్కడి సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలకరిస్తోంది.
ఈ మధ్యనే మరో అవుట్‌ఫిట్ తో తన ఇన్నర్ అందాలను బహిర్కతం చేసింది ఈ చిన్నది. డీప్ నెక్‌లైన్ తో వచ్చిన గ్రీన్ కలర్ లెహేంగ ధరించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.
ఈ భామ తన షోస్ ద్వారాకన్నా ఇలా సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే బాగా ఫేమస్ అయ్యిందనే చెప్పాలి. అందుకు నిదర్శనంగా నిలుస్తాయి ఈ హాట్ ఫోటోలు. క్లివేజ్ అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది ఈ బ్యూటీ. ఓర చూపులతో ఈ భామ దిగిన హాట్ ఫోటోలు నెట్టింట్లో సునామీని సృష్టించాయి.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.