Ashu Reddy : బుల్లితెర నటి ఆషు రెడ్డి సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. అవుట్ డోర్ లొకేషన్స్ ను హైలెట్ చేస్తూ ఆమె అద్భుతమైన ఫోటో షూట్ లను చేస్తూ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.తాజాగా ఆషు పాప పోస్ట్ చేసిన షార్ట్ గౌన్ పిక్స్ ఇంటర్నెట్ లో మంటలు రేపుతున్నాయి.
లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఆషు రెడ్డి అందమైన బ్లాక్ కలర్ గౌను ఎన్నుకుంది . కట్ అవుట్ గౌనులో ఎంతో హాట్ గా కనిపించింది. కెమెరాకు అద్భుతమైన పోజులు ఇచ్చి బోల్డ్ షూట్ తో అందరి మైండ్ బ్లాక్ చేసింది.
ఫుల్ స్లీవ్స్, ఫ్రంట్ లో ఆ పార్ట్స్ తప్ప మిగతాది అంతా చూపించే ఈ నల్ల గౌనులో తన అందాలను ఆరబోసి, ఎద అందాలను చూపించి చూపించకుండా కుర్రాళ్ళ ఉసురు తీస్తోంది ఈ హాట్ బ్యూటీ. అదే విధంగా మోకాళ్ళ పైకి ఉన్న గౌనులో తన తొడ అందాలు చూపించి పిచ్చెక్కించింది. ఈ అవుట్ డోర్ ఫోటో షూట్ లో ఆషు ఎంతో హాట్ గా కనిపించింది.
ఈ హాట్ ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది ఆషు రెడ్డి. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో నువ్వు అందంగా ఉన్నావంటూ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఆషు వీలు దొరికినప్పుడల్లా విదేశాలకు చెక్కేస్తుంటుంది. మన దేశంలో ఉండేది చాలా తక్కువనే చెప్పాలి. ఈ భామకు ఫారెన్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టమట అందుకే ఫ్రీ టైం చిక్కినప్పుడల్లా అక్కడికే మకాం మార్చేస్తుంటుంది. ఎక్కడ ఉన్నా ఆషు రెడ్డి అక్కడి సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలకరిస్తోంది.
ఈ మధ్యనే మరో బ్లాక్ అవుట్‌ఫిట్ తో తన ఇన్నర్ అందాలను బహిర్కతం చేసింది ఈ చిన్నది. డీప్ నెక్‌లైన్ తో వచ్చిన బ్లాక్ కలర్ గౌను ధరించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.
ఈ భామ తన షోస్ ద్వారాకన్నా ఇలా సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే బాగా ఫేమస్ అయ్యిందనే చెప్పాలి. అందుకు నిదర్శనంగా నిలుస్తాయి ఈ హాట్ ఫోటోలు. క్లివేజ్ అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది ఈ బ్యూటీ. ఓర చూపులతో ఈ భామ దిగిన హాట్ ఫోటోలు నెట్టింట్లో సునామీని సృష్టించాయి.
Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.