Ashu Reddy : పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత ఈ చిన్నదానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కనిపించేది బుల్లితెర పైనే అయినా అమ్మడి అందాల జాతర చూస్తే మాత్రం స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గదు. సోషల్ మీడియాలో రోజుకో పిక్ పోస్ట్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది ఆషు రెడ్డి. అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.
సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటున్న ఆషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో తాజాగా చేసిన ఫోటో షూట్ పిక్స్ ను షేర్ చేసింది. లేత కనకాంబరం రంగులో ఉన్న ప్లెయిన్ చీరను సంప్రదాయంగా కట్టుకుని కెమెరాకు బ్యాక్ లుక్‌లో పోజులు ఇచ్చి కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేస్తోంది. మందు వెనుక భాగంలో డీప్ నెక్‌లైన్ తో వచ్చిన స్లీ్వ్‌లెస్ ప్లెయిన్ బ్లౌజ్‌ను వేసుకుంది. ఈ బ్లౌజ్ కి మ్యాచింగ్‌గా అదే రంగులో వచ్చిన ప్లెయిన్ చీరను కట్టుకుంది. అయితే ఎప్పటిలాగా తన ఫ్రంట్ భాగం చూపించకుండా ఈ సారి బ్యాక్ చూపిస్తూ అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. తన స్థనాలకు దగ్గరగా ఉన్న టాటూ కనిపించేలా డీప్ బ్యాక్ నెక్ ఉన్న బ్లౌజ్ తో ఈ అమ్మడు చేసిన బోల్డ్ ఫోటో షూచ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఫాలోవర్స్ ఈ పిక్స్ చూసి ఒక్కోలా స్పందిస్తున్నారు.
బుల్లితెరపైన పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తనదైన స్టైల్ తో అలరిస్తున్న ఆషు, డైరెక్టర్ రాం గోపాల్ వర్మ కళ్లల్లో పడింది. ఆ తరువాత ఈ బ్యూటీ కథే మారిపోయింది. డైరెక్టర్ రామ్ ఆషుతో చేసిన హాట్ ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాను ఏ రేంజ్‌లో షేక్ చేశాయో అందరికీ తెలుసు. ఏకంగా అమ్మడి పాదాన్ని చప్పరించి మరీ ఈ బ్యూటీకి క్రేజ్‌ను తీసుకువచ్చారు రామ్‌గోపాల్ వర్మ. దీంతో నసీబ్ మారిన ఆషు విదేశాల్లో ఈవెంట్లలో పాల్గొంటూ హంగామా చేస్తోంది.
ఆషురెడ్డి బిగ్ బాస్ తో మంచి ఫామ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. హీరోయిన్ గా వెండితెరపై కనిపించినా అమ్మడికి పెద్దగా కలిసిరాలేదు. దీంతో బుల్లితెరపైనే పలు షోలు చేస్తూ అప్పుడప్పుడు ఈవెంట్లు చేస్తూ తన క్రేజ్‌ను కాపాడుకుంటోంది.
మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో బోల్డ్ అందాలను ప్రదర్శిస్తూ చెలరేగిపోతోంది. ఈ బ్యూటీ పోస్ట్ చేసే ప్రతి పిక్ నెట్టింట్లో సునామీని సృష్టిస్తోంది.
ఆషు రెడ్డికి చీరలంటే చాలా ఇష్టం. టీవీ షోలల్లో పొట్టి దుస్తుల్లో మెరిసినా, ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రం చీర కట్టి అందరిని చంపేస్తుంటుంది. ఈ మధ్యనే విజయవాడలో జరిగిన ఓ ఈవెంట్ కోసం ఆషు సీక్విన్స్ తో డిజైన్ చేసిన చీరను కట్టుకుంది. ఈ చీరలో ఆషు అందాలు మరింత రెట్టింపు అయ్యాయి.
తన టాటూస్ స్పష్టంగా కనిపించేలా డీప్ నెక్ బ్లౌజ్ వేసుకుని బొడ్డు కిందకు చీర కట్టుకుని కైపెక్కించే లుక్స్ చేసి చేసిన ఫోటో షూట్ పిక్స్ కూడా ఇంటర్నెట్ లోపోస్ట్ చేసింది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ తెగ పండుగ చేసుకున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.