Wed. Jan 21st, 2026

    Ashu Reddy: తెలుగు అమ్మాయిలు తెగించేసారబ్బా… ఈ మాట ఈ మధ్యకాలంలో మన తెలుగు అమ్మాయిల అందాల ప్రదర్శన చూస్తుంటే కచ్చితంగా అనాలనిపిస్తుంది. సోషల్ మీడియా వచ్చాక చాలామంది ఊహించిన విధంగా సెలబ్రిటీలుగా మారిపోయారు.

    Ashu Reddy Stylish Clicks In Paris

    షార్ట్ వీడియో యాప్ ల ద్వారా గుర్తింపు తెచ్చుకుని హీరోయిన్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నారు. అలా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన తెలుగు అమ్మాయిలు దీపిక పిళ్లై, అరియనా గ్లోరీ, విష్ణు ప్రియ, ఆషు రెడ్డి కనిపిస్తున్నారు. ఈ బ్యూటీస్ అందరు కూడా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారే కావడం విశేషం.

    వీరులో అందరికంటే ఎక్కువ గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ మాత్రం ఆషు రెడ్డి అని చెప్పాలి. జూనియర్ సమంత అనే ఇమేజ్ తో షార్ట్ వీడియోల ద్వారా పాపులర్ అయిన ఆషు రెడ్డి తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసింది. ఆ షో ద్వారా విపరీతమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ తరువాత బుల్లితెరపై రియాల్టీ షోలలో సందడి చేసింది.

    Junior sam biggboss beauty Ashu Reddy paris vibes

    ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఫిట్నెస్ ఫ్రీక్ గా మారి బాగా స్లిమ్ అయిన ఈ అందరు భామ రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

    Junior sam biggboss beauty Ashu Reddy paris vibes

    ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ అందాల ప్రదర్శనలో మరింత తెగిచేసింది అనే మాట వినిపిస్తుంది. రాంగోపాల్ వర్మ పరిచయం తర్వాత స్వేచ్ఛగా తనకు నచ్చినట్టుగా బ్రతకడం మొదలుపెట్టింది. దీంతో గ్లామర్ షో మరింత పెంచింది అని చెప్పాలి.

    Junior sam biggboss beauty Ashu Reddy paris vibes

    ప్రస్తుతం ఆషు రెడ్డి టాలీవుడ్ ఉర్ఫి జావేద్ అంటూ నెటిజన్స్ పోల్చి చూస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ పారిస్ లో ఈఫిల్ టవర్ ఎదురుగా ఓ భవనంలో బ్యాక్ లెస్ గౌను వేసుకుని రాత్రి అందాలను వీక్షిస్తూ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆషు రెడ్డి బ్యాక్ లెస్ అందాలతో కనువిందు చేస్తూ ఉండడం వలన నెటిజన్లు విపరీతంగా ఆ ఫోటోలను లైక్ చేస్తున్నారు.