Ariyana Glory: సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న అందాల భామలు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అరియానా గ్లోరి కూడా ఒకరు. ఈ అమ్మడు యాంకర్ గా యుట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ ఆర్జీవీ దృష్టిలో పడిన తర్వాత ఒక్కసారిగా పాపులర్ అయిపొయింది.
ఇక ఆ దెబ్బతో ఈ అమ్మడుకి బిగ్ బాస్ లో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొని టాప్ 5లో ఒకరిగా మారిపోయిన అరియానాకి మరోసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొనే ఛాన్స్ కూడా వచ్చింది. దానిని కరెక్ట్ గా ఉపయోగించుకొని టాప్ 5 కంటిస్టెంట్ లలో ఒకరిగా మారింది.
ఫైనల్ గా తీసుకొని బయటకి వచ్చేసింది. ఇక ఆ తరువాత గత ఏడాది బిగ్ బాస్ సీజన్ కి బిబి కేఫ్ అనే షోకి హోస్ట్ గా కూడా చేసిన ఈ అమ్మడు మంచిపాపులారిటీ సొంతం చేసుకొని సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటుంది. తరువాత ఆర్జీవీతో జిమ్ లో హాట్ బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన ఈ అమ్మడు కుర్రాళ్ళకి బాగా కనెక్ట్ అయిపొయింది.
ప్రస్తుతం బుల్లితెరపై రియాలిటీ షోలలో సందడి చేస్తూ ఈ అమ్మడు రెండు చేతులా సంపాదిస్తుంది. అలాగే తనకి వచ్చిన పాపులారిటీతో సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొంది. రెగ్యులర్ గా తన హాట్ ఫోటోలనిషేర్ చేస్తూ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది.
తాజాగా ఓ ఈవెంట్ లో ఈమె బ్లాక్ డ్రెస్ లో నడుపు అందాలు కనిపించే విధంగాఉన్న హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.