Ariyana Glory: సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు, యుట్యూబ్ చానల్స్ ద్వారా ఈ మధ్యకాలంలో చాలా మంది అందాల భామలు సెలబ్రిటీ ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. తెలుగునాట ఇలా చాలా మంది అమ్మాయిలు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారు ఇప్పుడు సెలబ్రిటీ ఇమేజ్ తో దూసుకుపోతున్న వారు ఉన్నారు.
ఆషురెడ్డి జూనియర్ సమంత అనే బ్రాండ్ తో గుర్తింపు పొంది తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి ఫేమస్ అయ్యింది. ఇప్పుడు ఆర్జీవీతో ఇంటర్వ్యూలు చేసి మరింతగా పాపులారిటీ సొంతం చేసుకుంది. అలాగే యుట్యూబ్ లో యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అరియానా గ్లోరి కూడా ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఫేమస్ అయిపొయింది.
ఆ ఒక్క ఇంటర్వ్యూతో అరియానా ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేసింది. ఆ తరువాత గ్లామర్ షోతో సోషల్ మీడియాలో స్పీడ్ పెంచింది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకుంది. అదే సమయంలో బుల్లితెరపైన రియాలిటీ షోలలో పార్టిసిపేట్ చేస్తూ ఫేమస్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఆర్జీవీతో హాట్ ఇంటర్వ్యూలు చేయడం ద్వారా మరోసారి పాపులర్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఎద అందాలు కనిపించే విధంగా హాట్ హాట్ భంగిమలతో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే సినిమాలలో ఈ అమ్మడు అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంది. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వస్తున్నా కూడా హీరోయిన్ లా మాత్రం రావడం లేదు. అయితే అయితే బుల్లితెరపైన యాంకర్ గా మాత్రం అరియానా దూసుకుపోతుంది. మరో వైపు గ్లామర్ షోతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకుంటుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.