Apsara Rani: టాలీవుడ్ భామలు ఈ మధ్యకాలంలో నార్త్ ఇండియన్ భామలకి ఏ మాత్రం తీసిపోకుండా అందాలతో రెచ్చిపోతున్నారు. బికినీ షూట్ లతో అందాలు ఆరబోస్తూ రెచ్చిగోడుతున్నారు. ఇక సినిమా స్టాండర్డ్స్ పెరగడంతో పాటు ఒటీటీకి కూడా డిమాండ్ పెరిగింది.
ఈ నేపధ్యంలో ఎక్కడైనా అవకాశం వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ భామలు హాట్ ఫోటోషూట్ లతో రెచ్చిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీస్ కి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది. ఇదిలా ఉంటే సౌత్ లో ఆర్జీవీ పరిచయం చేసే అమ్మాయిలకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది.
ఎక్కడైనా తన కంటికి అందమైన అమ్మాయి కనిపిస్తే వెంటనే వారికి ఆర్జీవీ తనదైన శైలిలో లైఫ్ ఇస్తూ ఉంటాడు. ఈ నేపధ్యంలోనే యాంకర్ అరియానా గ్లోరికి భాగా పాపులర్ అయ్యింది. అలాగే జూనియర్ సమంతకి కూడా ఆర్జీవీ కారణంగా మంచి గుర్తింపు వచ్చింది.
ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బిగ్ బాస్ లోకి రావడానికి కారణం ఆర్జీవీ అని చెప్పాలి. ఇక బిగ్ బాస్ తర్వాత కూడా అరియానా గ్లోరి ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. అలాగే ఆషురెడ్డి కూడా బోల్డ్ ఇంటర్వ్యూతో ఏకంగా ఆర్జీవీని పాదాల దగ్గర ఉంచుకొని ఇంటర్వ్యూ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అప్సరరాణి గురించి అలాగే చెప్పుకోవాలి. ఈ బ్యూటీ ఆర్జీవీ దృష్టిలో పడకముందు రెండు చిన్న సినిమాలలో నటించింది.
అయితే వాటితో రాని గుర్తింపు ఆర్జీవీ దృష్టిలో పడిన తర్వాత వచ్చింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఏకంగా బెడ్ రూమ్ లో బట్టలు లేకుండా ఉన్న ఫోటోలని కూడా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి సెగలు రేపుతుంది. ఇక ఈ అమ్మడు బోల్డ్, హాట్ అందాలకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ జలపాతం దగ్గర వైట్ కాస్ట్యూమ్ లో తడి అందాలని తనివితీరా చూడమని హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.