Categories: EntertainmentLatest

Apsara Rani : చీరలో బొడ్డు చూపించి టెంప్ట్ చేస్తున్న అప్సర రాణి..ఆర్జీవీకి ఆగదేమో..?

Apsara Rani : సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కంట్లో పడిన సుందరాంగి అప్సర రాణి. ఆమె గ్లామర్ ముందు ఆర్జీవీకి ఏంటి ఎవరైనా పడిపోవాల్సిందే. అసలు పేరు అంకిత మహారాణ కానీ ఆమె అందాలకు ఫిదా అయిన రామ్ అప్సర అని పేరు పెట్టాడు . అప్పటికే, రెండు సినిమాలు చేసిన అంకిత ఆర్జీవీ పరిచయం చేసిన అప్సర రాణి గానే ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది. అప్పట్లో ఇండస్ట్రీ కి పరిచయం అయిన కొత్తలో ఈ బ్యూటీ హాట్ ఫొటోలను ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేసి చేసి ఆయన స్టైల్లో కామెంట్స్ పోస్ట్ చేశారు.దీనితో అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది.

apsara-rani-stunning-photo-shoot-in-trendy-saree-going-viral

అప్సర రాణి నాటిగానే కాదు , మాస్ సాంగ్స్ చేసి ఐటెం భామగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన క్రాక్ సినిమాలో అప్సర రాణి చేసిన ఐటెం సాంగ్‌ సాలీడ్ హిట్ అయ్యింది. అయితే, ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ క్రేజ్ తెచ్చే సాంగ్స్ చేసే అవకాశం రాలేదు. ఆర్జీవీ దర్శకత్వంలో ఓ లెస్బియన్ మూవీ చేసింది. నైనా గంగూలీ ఇందులో మరో ప్రధాన పాత్రను పోషించింది. ఈ సినిమా కూడావివాదాల వల్ల రిలీజ్ కాలేదు.

apsara-rani-stunning-photo-shoot-in-trendy-saree-going-viral

ఇదిలా ఉంటే అప్సరా రాణి సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. ఇన్స్టాగ్రాం లో ఘాటు అందాలను ఆరబోస్తూ ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలను షేర్ చేస్తోంది. అలాగే, వీడియోలను నెటిజన్స్‌తో పంచుకుంటోంది. అలా, అప్సర రాణి తాజాగా ఓ చీరకాట్టుతో ఉన్న ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఇందులో తన బొడ్డు అందాలను చూపిస్తూ కుర్రాళ్ల గుండెలను నలిపేస్తోంది. నెట్టింట్లో మంటలు పుట్టిస్తోంది.

apsara-rani-stunning-photo-shoot-in-trendy-saree-going-viral

చీర కట్టులో అప్సర అందాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమె బొడ్డు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. బ్లాక్ అండ్ గ్రే కలర్ లో ఉన్న ఈ చీరలో నిజంగానే అప్సరసలా మెరిసింది .నడుము దగ్గర వచ్చిన గ్యాప్ లో అప్సర రాణి మిల్కీ వైట్ స్కిన్ షోతో అందరికీ హీటు పుట్టిస్తోంది. తన ఉంగరాల కురులను లూజుగా వదులుకుని బొడ్డు అందాలు చూపిస్తూ రక రకాల ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

apsara-rani-stunning-photo-shoot-in-trendy-saree-going-viral

అంతకు ముందు ఓ ఇండోర్ ఫోటోషూట్ లో ఇరగదీసేది అప్సర. మెట్ల మీద వయ్యారంగా కూర్చొని హాట్ భంగిమల్లో దిగిన ఫోటోలు నెట్టింట్లో సునామిని సృష్టించాయి. బ్లూ కలర్ షర్ట్ వేసుకొని బోల్డ్ ఫోటోషూట్లతో అందరి మైండ్ బ్లాక్ చేసేసింది ఈ బ్యూటీ. ఈ షర్ట్ తోనే టాప్ యాంగిల్ లో, లో యాంగిల్ లో ఫోటోలు దిగి ఇంటర్నెట్ షేక్ చేసేసింది. కుర్రాళ్ల హృదయాలను దోచేసింది.

apsara-rani-stunning-photo-shoot-in-trendy-saree-going-viral
apsara-rani-stunning-photo-shoot-in-trendy-saree-going-viral
Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 week ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

4 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

1 month ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.