Apsara Rani : అప్సర రాణి..సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కంట్లో పడిన తర్వాత పుట్టుకొచ్చిన పేరు. అసలు పేరు అంకిత మహారాణ. కానీ, అది ఆర్జీవీకి నచ్చలేదు. అప్పటికే, రెండు సినిమాలు చేసిన అంకిత మహారాణ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది మాత్రం ఆర్జీవీ పరిచయం చేసిన అప్సర రాణి అనే పేరుతోనే. అప్పట్లో ఈ బ్యూటీ హాట్ ఫొటోలను ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి ఆయన స్టైల్లో కామెంట్స్ పెట్టారు.
దాంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో పాపులర్ అయింది. అంతేకాదు, మాస్ సాంగ్స్ చేసి ఐటెం భామగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన క్రాక్ సినిమాలో అప్సర రాణి చేసిన ఐటెం సాంగ్‌తో సాలీడ్ క్రేజ్ వచ్చింది. అయితే, ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ క్రేజ్ తెచ్చే సాంగ్స్ చేసే అవకాశం రాలేదు. ఆర్జీవీ దర్శకత్వంలో ఓ లెస్బియన్ మూవీ చేసింది. నైనా గంగూలీ ఇందులో మరో ప్రధాన పాత్రను పోషించింది.
ఈ సినిమా పలు వివాదాల వల్ల రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంటే అప్సరా రాణి సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. ఇన్స్టాగ్రాం లో ఘాటు అందాలను ఆరబోస్తూ ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలను షేర్ చేస్తోంది. అలాగే, వీడియోలను నెటిజన్స్‌తో పంచుకుంటోంది. అలా, అప్సర రాణి తాజాగా ఓ వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఇందులో ఒంటిపై నూలుపోగు లేకుండా కేవలం వైట్ కలర్ కోట్ మాత్రమే ధరించి ఉంది.
ఇందులో అప్సర అందాలు అలా అలా బయటపడుతున్నాయి. ముఖ్యంగా థైస్ షో కేక పుట్టిస్తోంది. వైట్ కోట్ కప్పుకున్న అప్సర రాణి మిల్కీ వైట్ స్కిన్ షోతో అందరికీ హీటు పుట్టిస్తోంది. స్టైలిష్‌గా కళ్ళకి గాగూల్స్ పెట్టుకొని రక రకాల ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.