Apsara Rani : సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కంట్లో పడిన సుందరాంగి అప్సర రాణి. ఆమె గ్లామర్ ముందు ఆర్జీవీకి ఏంటి ఎవరైనా పడిపోవాల్సిందే. అసలు పేరు అంకిత మహారాణ కానీ ఆమె అందాలకు ఫిదా అయిన రామ్ అప్సర అని పేరు పెట్టాడు . అప్పటికే, రెండు సినిమాలు చేసిన అంకిత ఆర్జీవీ పరిచయం చేసిన అప్సర రాణి గానే ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది. అప్పట్లో ఇండస్ట్రీ కి పరిచయం అయిన కొత్తలో ఈ బ్యూటీ హాట్ ఫొటోలను ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేసి చేసి ఆయన స్టైల్లో కామెంట్స్ పోస్ట్ చేశారు.దీనితో అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది.
అప్సర రాణి నాటిగానే కాదు , మాస్ సాంగ్స్ చేసి ఐటెం భామగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన క్రాక్ సినిమాలో అప్సర రాణి చేసిన ఐటెం సాంగ్ సాలీడ్ హిట్ అయ్యింది. అయితే, ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ క్రేజ్ తెచ్చే సాంగ్స్ చేసే అవకాశం రాలేదు. ఆర్జీవీ దర్శకత్వంలో ఓ లెస్బియన్ మూవీ చేసింది. నైనా గంగూలీ ఇందులో మరో ప్రధాన పాత్రను పోషించింది. ఈ సినిమా కూడా వివాదాల వల్ల రిలీజ్ కాలేదు.
ఇదిలా ఉంటే అప్సరా రాణి సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. ఇంస్టాగ్రామ్ లో ఘాటు అందాలను ఆరబోస్తూ ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలను షేర్ చేస్తోంది. అలాగే, వీడియోలను నెటిజన్స్‌తో పంచుకుంటోంది. అలా, అప్సర రాణి తాజాగా కింద ఏమి వేసుకోకుండా ఉన్న ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఇందులో తన బొడ్డు అందాలను చూపిస్తూ, తొడ అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెలను నలిపేస్తోంది. నెట్టింట్లో మంటలు పుట్టిస్తోంది.
కింద ఇన్నర్, టీ షర్ట్ వేసుకుని ఉన్న అప్సర ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమె బొడ్డు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఆరేంజ్ కలర్ బ్రా వేసుకుని దానిపైన బ్లాక్ కలర్ ట్రాన్సపరెంట్ టీషర్ట్ లకింద ఆరేంజ్ కలర్పాంటీ వేసుకుని అమ్మడు టూ పీస్ లో నిజంగానే అప్సరసలా మెరిసింది . అప్సర రాణి మిల్కీ వైట్ స్కిన్ షోతో అందరికీ హీటు పుట్టిస్తోంది. తన ఉంగరాల కురులను లూజుగా వదులుకుని బొడ్డు అందాలు చూపిస్తూ రక రకాల ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
అంతకు ముందు చిరకాట్టుతో ఇరగదీసింది లో అప్సర. హాట్ భంగిమల్లో దిగిన ఫోటోలు నెట్టింట్లో సునామిని సృష్టించాయి. ఆమె అందాలు అందరి మైండ్ బ్లాక్ చేశాయి.