Anuparama Parameswaran: టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మార్కులు కొట్టేసింది. తరువాత గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే హలో గురు ప్రేమకోసమే సినిమా సమయంలో బొద్దుగా మారడంతో అనుపమ పరమేశ్వరన్ కి అవకాశాలు తగ్గాయి. అయితే మరల వర్క్ అవుట్స్ చేసి స్లిమ్ అయ్యి సెక్సీ లుక్స్ లోకి ఈ అమ్మడు మారిపోయింది. దీంతో అవకాశాలు క్రమంగా రావడం మొదలయ్యాయి.
గత ఏడాది కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు తరువాత 18 పేజెస్ సినిమాతో మరో హిట్ ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి మరల అవకాశాలు రావడం మొదలయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ డీజే టిల్లుకి సీక్వెల్ గా వస్తున్నా టిల్లు స్క్వేర్ అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమా కోసం మరోసారి రొమాంటిక్ లుక్ లో ఈ అమ్మడు కనిపించబోతుంది. అసలే కళ్ళతో మాయ చేసే అందాల భామగా అనుపమ పరమేశ్వరన్ కి మంచి పేరు ఉంది.
ఆమె గ్లామర్ గా బాడీ షోకేస్ చేయకుండానే కళ్ళతోనే రొమాన్స్ ని పలికిస్తూ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ కారణంగానే అనుపమ పరమేశ్వరన్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ యూత్ లో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా టిల్లు స్క్వేర్ నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సెక్సీగా అనుపమ కనిపిస్తూ చూపులతోనే బాణాలు విసిరేసే అందంతో మెరిసిపోతుంది. ఇదిలా ఉంటే సిద్దు జొన్నలగడ్డ ఈ సీక్వెల్ కి కథ అందిస్తూ హీరోగా నటిస్తూ ఉండగా. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.