Categories: HealthLatestNews

Health Tips: క్యాన్సర్ రాకుండా ఉండాలంటే… ఈ పని తప్పక చేయండి

Health Tips: మన దైనందిన జీవితంలో ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు. రోజువారి విశ్రాంత సమయాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదన మీద ద్యాసతో ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు.  ఈ ప్రయాణంలో ఆహారపు తీసుకునే పద్ధతి మారిపోయింది. దీంతో మన శరీర ధర్మక్రియలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒక ప్రక్రియకి శరీరం అలవాటు పడింది అనేసరికి మళ్ళీ మన జీవన విధానం మారిపోతుంది. పని వేళల్లో ఇష్టారీతిగా మార్పులు చేయడం కూడా శరీరం క్రమ పద్ధతిలో తన శారీరక స్థితి ఉండకపోవడానికి కారణం అవుతున్నాయి.

health-tips-cancer-prevention-with-change-our-food-habbits

ఈ కారణం శరీరంలో వ్యాధినిరోధక శక్తి క్రమంగా క్షీణించి వ్యాధుల బారిన పడుతున్నాం.. అలాగే శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలకి కూడా బలం ఇస్తూ తిరిగి శరీరంపై దాడి చేయడానికి మన పద్దతులు కారణం అవుతున్నాయి అని డాక్టర్లు ఇప్పటికే చెబుతున్నారు. అలాగే ప్యాకేజ్ ఫుడ్, మన ఇళ్ళల్లో వాడే డిటర్జెంట్ లు, సబ్బులు కూడా కూడా క్యాన్సర్ కారకాలుగానే ఉన్నాయి. అలాగే రసాయినలతో పండించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నాం. ఇదిలా ఉంటే ఈ క్యాన్సర్ వ్యాధి బారిన పడిన తర్వాత తిరిగి ఆరోగ్యంగా బయటపడాలంటే అదృష్టం ఉండాలి.

అయితే ముందుగానే క్యాన్సర్ రాకుండా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  క్యాన్సర్ ని కారకాలు వృద్ధి చెందకుండా నియంత్రణలో ఉంచుకోవాలంటే మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ప్రతి రోజు ఉదయాన్నే గ్రీన్ యాపిల్, ఆరెంజ్ స్మూతీ త్రాగడం వలన క్యాన్సర్ వృద్ధి చెందకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ యాపిల్, అరేంజ్ స్మూతీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు వ్యాధికారక కణాలపై దాడి చేసి నియంత్రిస్తాయని చెబుతున్నారు. అలాగే వ్యాధినిరోధక శక్తి పెరిగి గుండె సంబందిత రోగాల బారిన కూడా పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Varalakshmi

Recent Posts

Naga Babu : నేను డిలీట్ చేశా..మళ్లీ గెలిగిన నాగబాబు

  Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. నెట్టింట్లో జరిగే ప్రతి…

15 hours ago

Spiritual: కుటుంబంలో మరణించిన వ్యక్తి దుస్తులను ధరించవచ్చా.. గరుడ పురాణం ఏం చెబుతోంది?

Spiritual: ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్క ప్రాణికి మరణం అనేది తప్పదనే సంగతి మనకు తెలిసిందే అయితే కొందరు…

16 hours ago

Chapati Dough: కలిపిన చపాతి పిండిని ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా.. ప్రమాదం ఉన్నట్టే?

Chapati Dough: చాలామంది ఒకసారి చపాతి పిండిని ఎక్కువ మొత్తంలో కలిపి ఉదయం లేదా సాయంత్రం చేసుకోవడానికి పనికి వస్తుందని…

16 hours ago

Chandrakanth : పవిత్ర నేను వస్తున్న..త్రినయని సీరియల్ నడుటు సూసైడ్

Chandrakanth : టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బుల్లితెర నటుడు చంద్రకాంత్‌ సుసైడ్ చేసుకున్నాడు. ఈ మధ్యనే…

19 hours ago

Rashmika Mandanna : రష్మిక వీడియోపై ప్రధాని మోదీ రియాక్షన్

Rashmika Mandanna : భారత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి…

2 days ago

Prabhas : ఆ స్పెషల్ వ్యక్తి ఎవరు?..ప్రభాస్ ట్వీట్ వైరల్

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‎కు అదిరిపోయే గుడ్ న్యూస్ . ఉన్నట్లుండి డార్లింగ్ సోషల్ మీడియాలో…

2 days ago

This website uses cookies.